అనువాదలహరి

మర్మము… రాల్ఫ్ హాడ్జ్ సన్, ఇంగ్లీషు కవి

దేముడు దిగి వచ్చి ఎర్రని గులాబిమొక్క చెంతకి
నన్ను చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్ళేడు,
అతని ఉద్దేశ్యము తెలుపకుండా
నాకో గులాబిని మాత్రం అందించేడు.

తన మనసులో ఏముందో చెప్పమని
నేను దేముణ్ణి ప్రార్థించలేదు.
అతని ముఖాన్ని చూస్తూ గడపడమూ,
స్వర్గాన్ని తలపించే పూపరిమళమూ నాకు చాలు.

రాల్ఫ్ హాడ్జ్ సన్

9 September 1871 – 3 November 1962

ఇంగ్లీషు కవి

.

Ralph Hodgson

.

 

The Mystery

 .

He came and took me by the hand      

  Up to a red rose tree,    

He kept His meaning to Himself         

  But gave a rose to me.  

I did not pray Him to lay bare   

  The mystery to me;       

Enough the rose was Heaven to smell,

  And His own face to see.

.

Ralph Hodgson 

9 September 1871 – 3 November 1962

English Poet

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

 Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/154.html 

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: