When Stomach Burns with Hunger.. Kasi Raju, Telugu, Indian Father! Even when everything was exhausted in the house You never let us feel the want for anything Somehow you would arrange with a word or call; Mother would prepare us meal even by mooching. I come to know that There won’t be any want In lives that knew how to repay When mother serves me eagerly A little more, every time I say ‘I am full’. I devour hungrily first, And stretch out legs till the bear is sated; When I say: ‘mom, why don’t you eat as well?’ Reassured that I was full, You both reduce to grains whenever I am hungry. * “Why didn’t you go to school?” “There is no rice?” I am not sure if it was my mother Or my hunger answered your question. But the ripe kernel of the beans We roasted on the hearth and ate Gave a feel of motherliness, If not savor. Father! That night When you moved towards me Under the heat of the hearth, We slept not with hunger But with motherliness. . Kasi Raju ఆకలి సెగలో . ఇల్లు మొత్తం నిండుకున్నా లేనితనం ఎప్పుడూ లేదు మాటో, పిలుపో, సద్దుబాటు చేసి వెళ్ళిపోతావ్, అమ్మేమో అప్పైనా తెచ్చి వండేస్తది. బదులివ్వడం తెలిసిన బతుకుల్లో లేదన్న బాధ తెలీదని అమ్మ కొసరి కొసరి వడ్డిస్తున్నప్పుడే తెలుస్తాది. ఆకలిగా ఆవురావురంటూ తిని, కాస్త నిండాక కాళ్ళుసాపుకు తిని అమ్మా నువ్వు కూడా తిను అన్నప్పుడు నాకు నిండిందని నిర్థారించుకున్న మీరిద్దరూ నాకు ఆకలైనపుడు మెతుకులైపోతారు. బడికెళ్ళలేదేరా అని అడుగుతుంటే బియ్యలేవన్న సమాధానం అమ్మ సెప్పిందో, నా ఆకలే సెప్పిందో తెలీలేదు. ఆ పూట మనం కాల్చుకుతిన్న పచ్చి చిక్కుడుకాయల ముదురు గింజలన్నీ కమ్మదనాన్ని కాదు గానీ, అమ్మదనాన్ని తెలిపాయి. ఆ పొయ్యి సెగకి నువ్వు కాస్త నా పక్కకి జరిగాక, నాన్నా! ఆకలితో కాదు మనం, ఆ రాత్రి అమ్మతో నిద్దరోయాం. కాశిరాజు Rate this:దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే మే 2, 2015
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుIndianKasi RajuTelugu Another Performance… D. Vijaya Bhaskar, Telugu, Indianప్రార్థన పరమార్థం … సర్ ఆబ్రీ డి వేరె, ఐరిష్ కవి 3 thoughts on “When Stomach Burns with Hunger.. Kasi Raju, Telugu, Indian” Naanaa… oka bhadam kaadu… elagoa emdukoa okka kaasi rajuki telisinamta evarikee teleedu మెచ్చుకోండిమెచ్చుకోండి స్పందించండి Nice మెచ్చుకోండిమెచ్చుకోండి స్పందించండి Thank you sir మెచ్చుకోండిమెచ్చుకోండి స్పందించండి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.
Naanaa… oka bhadam kaadu… elagoa emdukoa okka kaasi rajuki telisinamta evarikee teleedu మెచ్చుకోండిమెచ్చుకోండి స్పందించండి
Naanaa… oka bhadam kaadu… elagoa emdukoa okka kaasi rajuki telisinamta evarikee teleedu
మెచ్చుకోండిమెచ్చుకోండి
Nice
మెచ్చుకోండిమెచ్చుకోండి
Thank you sir
మెచ్చుకోండిమెచ్చుకోండి