పనికొచ్చే సూచన … ఏరోన్ హిల్, ఇంగ్లీషు కవి
English Dramatist, poet
“పనికొచ్చే సూచన … ఏరోన్ హిల్, ఇంగ్లీషు కవి” కి 2 స్పందనలు
-
కవి మెత్తని వాళ్ళని చూస్తే మొత్తబుద్ధి అంటారా? అందుకు కఠినంగానే ఉండమని సలహా నా?
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
నమస్తే శర్మగారూ,
అది అందరివిషయంలోనూ కాదు. కొందరికి సునితమైన భావావేశాలు, వాటిని ప్రకటించే తీరు అర్థం కావు. అర్థం చేసుకోలేరు. దానికి చాలా fine sensibilities కావాలి. వాళ్ళకి మొరటుదనం, aggressiveness మాత్రమే తెలుసు. అందుకని వాళ్ళు అలాగే ఉంటారు, అలాంటి భావావేశాలకే స్పందిస్తారు అని. ఏది ఏమైనా ఇలాంటి సలహాలు సూచనలు కొంత నిర్దిష్టమైన పరిమితులలోనే చలామణీ అవుతాయి. సార్వత్రిక న్యాయాలు కావు.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి