In the Dark room … Koduri Vijayakumar, Telugu, Indian
.
That night…
when failures banished sleep
to the eves of eyelashes;
when this wounded bod sang blues
all night with darting pain;
Death, escorted by rain,
entered the dark room and said:
“Friend! Look here!
Your grief is a ceaseless torrent!
Life is but a bout of grief… nothing more;
Come! hug me!
Let me anoint your wounds in my embrace!”
Some harsh words
emanated through the wounds:
“This soil of my motherland
was steeped in the blood of my heroes;
where even ploughs were turned
into weapons on occasion,
this is my abode, I am a man that adore people that fight;
Fie! I can’t be timid now as to embrace Death.
I can’t insult the sacrifices of my martyrs.”
.
There was a rumbling of thunder somewhere.
The doors were thrown open with a clatter.
There was neither rain… nor Death.
The room was filled with sudden brilliance.
.
Koduri Vijayakumar.
.

Koduri Vijayakumar
Mr. Vijayakumar is an Engineer with APSEB and is presently living in Hyderabad. He has 3 Volumes of poetry to his credit. The above poem is taken from ” Aquarium lo Bangaru Chepa” (A Goldfish in an Aquarium).
.
చీకటిగదిలో
ఓటమి కంటిచివరి కునుకై జారిన రాత్రి
దేహం గాయాలకూడలిగా మారి అలమటించిన రాత్రి
తలుపులు మూసి వున్న చీకటిగదిలో వర్షాన్ని వెంటేసుకొచ్చిన
మృత్యువు ఇలా అంది:
“మిత్రుడా… ఇటుచూడు! ఎడతగని వర్షం నీ దుఃఖం!
… జీవితంలో దుఃఖం తప్ప మరేమీ లేదు.
రా!…. నన్న్ ప్రేమించు…
నా కౌగిలి నీ గాయాలకి లేపనం!!”
దేహపు గాయాలను చీల్చుకుని మాటలుకొన్ని కర్కశంగా వెలువడినాయి:
“వీరుల రక్తంతో తడిసిన మట్టి నాదేశం! నాగళ్ళు సైతం
ఆయుధాలుగా మారిన నేల, నా చిరునామా! మనుషుల
పొరాటాన్ని ప్రేమించే మనిషిని; మృత్యువుని ప్రేమిమంచలేను
అమరవీరుల త్యాగాలను అవమానించలేను.”
బయటెక్కడో ఉరిమిన శబ్దం
గదితలుపులు తెరుచుకున్నాయి
వర్షమూ లేదు… మృత్యువూ లేదు
గదినిండా గొప్ప వెలుగు!
.
కోడూరి విజయకుమార్.
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి