మనిషి… సర్ జాన్ డేవీస్
I know my soul hath power to know all things,
I know my life ‘s a pain and but a span;
“మనిషి… సర్ జాన్ డేవీస్” కి 2 స్పందనలు
-
నేను మనిషినని కూడ నాకు తెలుసు—
అది గర్వకారణమే కాదు, దౌర్భాగ్యం కూడా.
.entha nijam, entha nijam, chaala bhagundandi.మెచ్చుకోండిమెచ్చుకోండి
-
భాస్కర్ గారూ,
ఈ కవిత చాలా సీదా సాదాగా ఉంటూనే మనిషి మనిషిగా ఉండడంలోని సంక్లిష్టత చెబుతోంది. అందుకనే పానశాలలో అనుకుంటాను, రామిరెడ్డిగారు, “మనిషి మనిషౌట దుష్కరము సుమ్ము” అన్నారు. ఆ అనడంలో సంభవతలోని (Probability) సంక్లిష్టతే గాక అలా నిలబడగలగి ఉండడంలోని బాధా, దాని కష్టంగురించే అన్నా రనిపిస్తుంది. సత్యం తెలుసుకోవడం ఎంత దుర్లభమో, ఆ సత్యాన్ని తెలుసుకున్నతర్వాత దాన్ని జీర్ణంచేసుకుని నిభాయించడమూ కష్టమే. Knowledge is a burden అన్నది అందుకే.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
Leave a reply to the tree స్పందనను రద్దుచేయి