
Living With Computer … K. Geeta

“Living With Computer … K. Geeta” కి 4 స్పందనలు
-
This shows how the people have become slaves of the machine that was invented by human. Also the lust and craze for money. The inability of the man to enjoy even small things of life with his partner. Hats off. Beautiful translation to english. Hats of to you both Gitaji and murtiji. pl convey.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Dear Sarmagaru,
You got the pulse of the poem.
While money is a means to live it is not an end in itself. Life is made out of simple pleasures and togetherness not from great comforts and isolated or compartmentalized living. Thank you for your blessings
with best regards
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
మొగుడేయంత్రమైనా మనకేంటి …
అంటే అన్నీ సవ్యంగా జరిగుంటే. There would not be so much agony..When things became unexpected .then everything seems to be unpalatable..
సరే- హైదరాబాదులోనే హై “టెక్కు”గాబతుకుదామని సమాధానపడ్డాం
అంటే వారిరువురి మధ్య చివరి లైనులో ఉన్నంత దూరం లేనట్లే..ఈ రెండు లైన్లు కవిత చదివాకా ఏర్పడాల్సిన సానుభూతి సాంద్రత తగ్గించినట్లని పిస్తుంది.
అనువాదం చాలా బాగుంది.మెచ్చుకోండిమెచ్చుకోండి
-
శ్రీనిక గారూ,
గీత గారు కవితని ఒక క్రమం లో స్థాయిని పెంచుకుంటూ వెళ్ళేరు. ముందు అమెరికా వెళ్ళిపోతే మొగుడుసంగతి అప్పుడుపట్టించుకోవచ్చు అనుకుంది పిచ్చిపిల్ల పెళ్ళి కాగానే. ఈ రోజుల్లోనే అమెరికా అల్లుళ్ళకి క్రేజ్ ఉంటుంటే అప్పుడు (అంటే పదేళ్ళక్రిందటిమాట) ఇంకెంత ఉండేదో ఆలోచించండి. తీరా ఆ ఆశ అడుగంటిపోయేక, పోనీ ఉన్నఊర్లోనే కారులో పార్టీలకీ షికార్లకీ తిప్పుతాడేమోనని ఆశించింది. కారెప్పుడూ తన ఆఫీసు పార్కింగ్ లాట్ లోనే ఉందంటే అతను దాన్ని అలంకారంగా తప్ప అనుభవానికి వాడుకోవటం లేదని తేటతెల్లమేకదా. అతి సాదాసీదా కోరిక అయిన మల్లెపూలుకూడా ఆమెకి తనుకొని తేడు.
మనుషుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దూరాలు ఎలా పెరుగుతాయో చెప్పడానికి ఈ కవితలో ప్రయత్నం జరిగింది. అనుబంధాలహారం చిన్న చిన్న అనుభవాల ముత్యాలతో చేసినది. పెద్దపెద్ద సుఖాలతోనూ, జీవితాన్ని పణంపెట్టి డబ్బునీ, ఉద్యోగంలో హోదానీ పెంచుకోడాలతో కాదు. తీరా అన్నీ సాధించేక పంచుకుందికి నా అన్నవాళ్ళు మిగలకపోవచ్చు.
సత్యజిత్ రే ఇలాంటి సమస్యమీద “చారులత” అన్న చక్కని సినిమా తీసాడు. ఈ కవితకి ముఖచిత్రంగా ఉంచిన బొమ్మ అందులోదే.
మీ విశ్లేషణపూర్వకమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు.మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Leave a reply to sunamu స్పందనను రద్దుచేయి