
My Lord ! … Viswanatha

And in that Stygian darkness my Lord! you once
Have been locked up in a bear-hug ever since
.
స్వామి! పరిగాఢ శర్వరీఛ్ఛవి, దరిద్ర
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తిరుపతివేంకటకవుల శిష్యులు, తెలుగులో తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, అక్షరాలా శతాధికగ్రంథ కర్త. పరమ ఛాందసుడనీ, “పాషాణపాకప్రభో” అనీ సమకాలీనులలో కొందరు అతని భావజాలానికీ, రచన శైలికీ విమర్శించినా, తనదైన మార్గంలో, అసమాన మేధాసంపత్తితో నిర్భయంగా సాగిన కవి. అయితే, అద్భుతమైన కల్పనాశక్తితో పాటు, అతని రచనలలో కొన్నిచోట్ల సరళతా, సమకాలీన ప్రతీకలూ కూడ కనిపిస్తాయి.
“My Lord ! … Viswanatha” కి 2 స్పందనలు
-
Have been locked up in bear hug…….wonderful
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
శర్మగారూ,
విశ్వనాథవారిగురించి చెప్పడానికి నేనెంత? ఆయనని చదివితే భాషపట్ల కొందరికి భయమూ, మరికొందరికి అభిమానమూ కలుగుతాయి. ఆయన కొన్ని సందర్భాలలో ఉపయోగించిన పదాలు ఇంకేమాటవాడినా ఆ భావతీవ్రతని వెలిబుచ్చలేవు అన్న భావనని కలిగిస్తాయి. ఉదాహరణకి, చీకటిలో మగ్గుతున్నాననడానికి ఆయన, “తొలి చివరలేని ఈ చీకటులును, నేను ఒక్కరొక రప్పళించుకొంచుండినాము” అంటాడు. ఈ అప్పళించుకొను అన్న మాట చీకటి ఎంత గాఢమైనదో, వదుల్చుకుందామన్నా వదలడం లేదో తెలియజేస్తోంది.మెచ్చుకోండిమెచ్చుకోండి
-
వ్యాఖ్యానించండి