అనువాదలహరి

She Repeats Herself … Kopparthy

http://02varvara.files.wordpress.com/2010/12/01-mother-and-child.jpg?w=800&h=560
Image Courtesy: http://02varvara.files.wordpress.com

.

She met me

When she was nineteen

.

From then on

She was completely known

.

Know not how she guessed

That I wanted to see her life

Before I met her

.

She blessed me with a girl child

.

She said

She would keep the child till she is eighteen

And send her

.

She met me

When she was nineteen

.

Kopparthy

.

She Repeats Herself


ఆమె నన్ను

తన పందొమ్మిదో యేట కలిసింది

.

అప్పట్నుంచీ

ఆమె అంతా  నాకు బహిరంగమే

.

నన్ను కలవకముందున్న ఆమె జీవితాన్ని

చూడాలనుకుంటున్నానని

ఎట్లా గ్రహించిందో తెలీదు

.

నాకో పాప నిచ్చింది

.

పద్దెనిమిదేళ్ళు నిండే వరకు

వుంచి

పంపేస్తానంటోంది

.

ఆమె నన్ను

తన పందొమ్మిదో యేట కలిసింది

.

కొప్పర్తి

.

విషాద మోహనం కవితా సంకలనం నుండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: