అనువాదలహరి

A Nightmare … Kopparthy

.

http://www.google.co.in/imgres?q=little+child+in+shoes&start=537&hl=en&biw=1176&bih=523&gbv=2&tbm=isch&tbnid=BNAOQRIUgXyY-M:&imgrefurl=http://www.stockphotos.it/image.php%3Fimg_id%3D1448026%26img_type%3D1&docid=yYzANzxWK4IfbM&w=300&h=228&ei=cOaRTsTOLMO8rAevkJmjAQ&zoom=1&chk=sbg&iact=rc&dur=341&page=46&tbnh=139&tbnw=187&ndsp=12&ved=1t:429,r:3,s:537&tx=131&ty=31
Image Courtesy: http://www.google.co.in

Morning

When the door is opened

A whiff of cool breeze nips

.

As the eyes search for newspaper

They find little shoes

Left forgotten to keep them inside

The night before

.

A subtle thought…

That the little darling child

Who used to wear them always

Might be standing there all night

Keeping her feet within…

Joins the cool wind

To nip.

.

Kopparthy

.

ఎ నైట్ మేర్

.

ఉదయం

తలుపు రెక్క  తెరవగానే

శీతగాలి.

.

న్యూస్ పేపర్ కోసం వెతికే కళ్ళకి

రాత్రి పడుకోబోయే ముందు

ఇంట్లోపెట్టడం మరిచిపోయిన

చిట్టి చెప్పులు కనిపిస్తాయి.

.

ఎప్పుడూ

వాటిని అంటిపెట్టుకుని ఉండే

చిన్నతల్లి

వాటిల్లో కాళ్ళుపెట్టి

రాత్రంతా నిలుచున్నట్టు

వొక ఊహ

శీతగాలితో కలిసి

కోతపెడుతుంది.
.

కొప్పర్తి

విషాదమోహనం కవితా సంకలనం నుండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: