(నాకు ఇందులో శ్రీశ్రీ వ్రాసిన’ ఆహ్’ కి పోలికలు కనిపిస్తున్నాయి. చావలి బంగారమ్మ గారు కొంపెల్ల జనార్థన రావు గారి సోదరి. వారింటికి శ్రీశ్రీ రాకపోకలు బాగా ఉన్నాయని ఎక్కడో (కారణాంతరాలవల్ల, తగిన అనుమతి లేకపోవడం వల్ల ఎక్కడ చదివేనో చెప్పలేకపోతున్నందుకు క్షంతవ్యుణ్ణి) చదివినట్టు గుర్తు. ఇందులో ఎవరు ముందు ఈ భావం ప్రకటించారన్నది కుతూహలం కలిగించే విషయం)
కనుమూసి లేచేను – వెనుదిరిగి చూసేను కనలేదు నా జంట- వినలేదు ఆ జాడ గుండె గుబగుబలాడెను నా గొంతు ఎండి గుటకడదాయెను
స్పందించండి