-
Confessions… Srinivas Vasudev, Telugu, Indian Poet
1 I came walking over the night but could not collect a fistful of darkness! The dreams beneath the eyes swimming in tears could not make a legend. 2 Sitting in each grapheme I converse with the rest. For, each word is a confession-box. I put down my own episodes here. 3 Like the empty…
-
మంచి సావాసము… కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి
. అప్పచెల్లెళ్ళలా వరుసలో నిల్చున్నఏడు రావిచెట్ల పక్కనా ఈ రోజు నడుస్తూ నేను చాలా ఎత్తు ఎదిగాను… చీకటి పడుతూనే మొగలిపొదల్లో వణుకుతూ వేలాడుతున్న నక్షత్రంతో సంభాషించిన నా మనసు తేటపడిందనుకుంటున్నాను. . ఈ సాంధ్యవేళ దేవదారుకొమ్మల్లోంచి ఆ ఎర్రపిట్ట రాగరంజితమైన పిలుపుకి నా మదిలోని తనజంట మేల్కొందిహాయిగా తియ్యగా బదులివ్వడానికి నీలి మేఘాల పరదాలలోంచి హఠాత్తుగా ఒక దేవత తల ఊచుతోంది… ఓహ్!నీ పవిత్రాంశలు భువికి అవనతించడానికి నే నేపాటిదానని ప్రభూ?. . కార్ల్ విల్సన్…
-
Sometimes… Trishna, Telugu, Indian
Sometimes… … losing a battle inspires you more than winning it; … a censure excites you more than an undue praise; … the darkness feels more soothing than the sunshine. . Sometimes… … you feel like opening your heart out to utter strangers ; … it looks a smile answers enough than a reply; ……
-
కొన్ని కవితలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
స్థానమహిమ పండిన బాదం(1) ఆకులమీద మంచుబిందువు కెంపులా మెరుస్తోంది. అదే కొలనిలోని తెల్లకలువమీద కన్నీటిచుక్కలా వెలవెలబోతోంది. . అప్పుడే ఒక ఏడు గడిచింది. మన పెరట్లోని పూదోటనానుకున్న పొలంలో పాలుపోసుకుంటున్న వరిచేలలో కప్పల బెకెబెక వినిపిస్తోంది కొడవలిలా(2) పదునైన చంద్రబింబం నా మనసు రెండుగా చీలుస్తోంది. . ఆకురాలుకాలం పగలల్లా ఎర్రని పండుటాకులు ద్రాక్షతీగనుండి నీటిలో రాలడం చూస్తూనే ఉన్నా. ఇప్పుడు వెన్నెట్లోకూడ అవి రాలుతునే ఉన్నాయి. కాకపోతే, ఇప్పుడు ప్రతి ఆకుఅంచుకీ వెన్నెలపూత ఉంది. .…
-
Do you Know?… Mohantulasi Ramineni, Telugu, Indian
. Do you know that a tear had been shed for you? Do you know that a grapheme had spilt over? No matter whatever you know, things just go their wonted way. The Indian Medlars in the back yard Continue to rain in heaps; When I look at the nascent purity and intensity of their…
-
నా చిత్తరువు … ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
అలా నిలబడు…ఉహూ… కిటికీకి దగ్గరగా… వాలుబల్లకి పక్కగా… ఆ చిత్తరువు మీద వెలుగు ఇప్పుడు బాగా పడుతున్నదా? అదిగో, రాసేటప్పుడు నేనూ దాన్ని అలాగే చూస్తుంటాను. ఆ ముఖం ఎవరిదో నాకు తెలియదు, కానీ, అందులో నేర్చుకోవాలన్న తపన కనిపిస్తోంది సగం విచారంగానూ, సగం హుందాగానూ చురుకైన చక్కని చూపులతో, ఒత్తైన పొడవాటిజుత్తుతో. ఆ చిత్రకారుడు ఎవరైతే నాకేమిటి? అది ఎంత అనామకపు పేరు అయినా ఒకటే; రేపు ఎవరో అది “వలాస్క్వేజ్”* దని అన్నా ఒక్కటే;…
-
Yesterday’s Dream… Nishigandha, Telugu, Indian Poetess
“How come you smell so sweet?” Your compliment at nightfall while your hand girdles my waist; Lips blossom unable to conceal the excitement . A similar night… even more fragrant Monumental indifference without a turn of head works up a smooth silent wound… Tears spill over from an already heavy heart Bliss to the limits…
-
ప్రియతమా! నిన్ను నే మరిచిపోవచ్చు! … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
. ప్రియతమా! నిన్ను నే మరిచిపోవచ్చు! త్వరలోనే. కనుక ఉన్న ఈ నాల్గు ఘడియలూ, లేదా నాలుగు రోజులూ, లేదా మిగిలిన నాలుగు నెలలూ సద్వినియోగం చేసుకో… నాకు మరుపురావడమో, నేను మరణించడమో, మనకు ఎడబాటో, మన కథముగియడమో జరిగే లోగా; అపుడు క్రమక్రమంగా ఇందాకచెప్పినట్టు నిన్ను మరిచిపోతాను. కాని ఇప్పుడు, నువ్వు నీ అందమైన అబద్ధంతో బ్రతిమాలితే మాత్రం నేను నా అలవాటైన ఒట్టువేసి మరీ అభ్యంతరం చెబుతాను. ప్రేమ నిజంగా నాలుగు కాలాలు కొనసాగాలనీ…
-
ప్రేమకి పరాకాష్ఠ … రూమీ, పెర్షియన్ కవి, సూఫీతత్త్వవేత్త.
ఇది నువ్వు తెలుసుకో: . నేను శిష్యుడినీ కాను, గురువునీ కాను; పలుకునీ కాను, దాని భావాన్నీ కాను; పలకరింపునీ కాను, వీడ్కోలునీ కాను; . నేను తెలుపునీ కాను, నలుపునీ కాను; నువ్వు అనుకుంటున్నదీ కాను, ఒకరు నా గురించి చెప్పగా నువ్వు నమ్మినదీ కాను; నువ్వు అనుకుంటున్నదీ కాను, ఒకరు నా గురించి రాసి నువ్వు చదివినదీ కాను; . నేను ఆకాశాన్నీ కాను, భూమినీ కాను; ఏ నమ్మకానికీ కట్టుబడి లేను; ఏ…
-
నన్ను ప్రేమించడం నీకు విసుగనిపించినపుడు…మార్గరెట్ వైడెమర్, అమెరికను కవయిత్రి .
భవిష్యత్తులో ఏదో ఒకరోజు నన్ను ప్రేమించడం నీకు విసుగనిపించినపుడు దయచేసి, నీ మనసు దాచుకుని మభ్యపెట్టకు లేనిపోని పొగడ్తలతో నన్ను ముంచెత్తకు. . ఎందుకంటే, నువ్వు చెప్పని ప్రతిమాటా నా మనసు గ్రహిస్తుందని గుర్తుంచుకో నా దగ్గరనుండి నిశ్శబ్దంగా వెళ్ళిపో మారుమాటలేకుండా, చివరి వీడ్కోలివ్వకుండా. . భగవంతుడు నీకు సుఖశాంతులు ప్రసాదించుగాక. ఓహ్! నిత్యం భగవత్సంకీర్తనలు వింటూ నువ్వేం చేసే వన్నది లక్ష్యపెట్టకపోవడం నా పాల బడుగాక! . మార్గరెట్ వైడెమర్, (September 30, 1884 –…