అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • అక్టోబర్ 4, 2015

    యువతికి ఒక సలహా … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    కోపంలో ఉన్న ఓ చిన్నదానా ఇది మనసులో పెట్టుకో: పొంద యోగ్యుడైనవాడిని నువ్వెన్నడూ పొందలేవు! ఈ విలువైన కఠోర సత్యాన్ని, చురుకుతున్న నీ బుగ్గన పెట్టుకో అది నీ కన్నీటిని దాచనీ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని మంచులా ఘనీభవించిన మాయా స్ఫటికం లోలోతులకు చూడు చాలాసేపు దాన్ని పరీక్షించు, నీకు మనశ్శాంతి లభిస్తుంది. పొందడానికి యోగ్యుడైన వాడిని నువ్వెన్నడూ పొందలేవు. . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను…

  • అక్టోబర్ 3, 2015

    ఏని షోర్ , జానీ డూన్… పాట్రిక్ ఓర్, అమెరికను కవి

    (బహుశా ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా వ్రాసిన కవిత అయి ఉండ వచ్చు. దురదృష్టవశాత్తూ నాకు ఈ కవి గురించిగాని, ఈ సంఘటనగురించిగాని సమాచారం దొరకలేదు. ఈ కవితలో నాకు కనిపించిన విషయం ఏమిటంటే, పెద్దపెద్ద నేరాలు చేసే వాళ్లు తప్పించుకుంటూ, అమాయకుల్ని బలిపశువులను చేస్తుంటారు. వాళ్లు అమాయకులచుట్టూ పన్నే ఉచ్చు ఎంత పకడ్బందీగా ఉంటుందంటే, న్యాయస్థానాలు (నిజమైన న్యాయస్థానాలు) కూడా ఎదురుగా ఉన్న ఋజువులను దాటి తీర్పు ఇవ్వలేవు. అమాయకంగా ఒక జీవితకాలం జైళ్ళలో…

  • అక్టోబర్ 2, 2015

    శోక గీతి… రుత్ గత్రీ హార్డింగ్, అమెరికను కవయిత్రి

    పచ్చిక బాగా మొలిచిన త్రోవ ఒకటి వాలుగా, వంపులు తిరుగుతూ లోయలోనుండి కొండ శిఖరానికి చేరుకుంటోంది అక్కడ నీ ప్రియతముడు నిద్రిస్తున్నాడు… కానీ నా వాడు, ఎక్కడున్నాడో దేముని కెరుక, వంద నిలువులలోతులో పడి ఉన్నాడు. ఒక సమాధి ఎలా ఉండాలో అలా … శోకసంద్రమైన కడలికి దూరంగా తారకల లే వెలుగులు కప్పిన సమాధి చెంత నువ్వు మోకరిల్లడం చూశాను! కానీ నా కలల్లోనూ, తారల వెలుగుల్లోనూ ఎగసిపడె కెరటాలు నన్ను పిలుస్తుంటాయి. పాపం! నీ మౌనశోకానికి…

  • అక్టోబర్ 1, 2015

    మృత్యువుతో ధైర్యంగా… హెన్రీ కైలర్ బన్నర్, అమెరికను కవి

    ఓ మృత్యువా, ఆమె ఇపుడున్న చీకటిలోంచి నువ్వు నా దగ్గరకి వచ్చేటపుడు నువ్వు సమాధి వాసన వేస్తూ రాకు తలపై వాడిన గులాబులు ధరించకు. ఓ మృత్యువా, శూన్య నిస్వనముతో రాకు అడుగులు సడిచేయకుండా, మురికిచేతులతో రాకు. చూడు! నీ నిర్మానుష్య, అగోచరమైన ఆవాసముకంటే ఇప్పుడు నేనేం తక్కువ ఒంటరితనం అనుభవించడం లేదు. కానీ, ఆమెని తాకిన ప్రతి వస్తువుకీ అంటుకునే సుగంధం లాంటి సుగంధం, పరీవ్యాప్తమైన ఆమె సహజ పరిమళంతో రా ఆమె మృదు,శీఘ్రతర కరస్పర్శ…

  • సెప్టెంబర్ 30, 2015

    బానిస… జేమ్స్ ఓపెన్ హీమ్ , అమెరికను కవి

    వాళ్ళు బానిసని స్వేచ్ఛగా వదిలేసేరు, సంకెళ్లు త్రెంచి కానీ అతను పూర్వం ఎంత బానిసో, ఇప్పుడూ అంతే. ఇప్పటికీ అతనికి సంకెళ్లు ఉన్నాయి ఇప్పటికీ అతను అశ్రద్ధకీ, సోమరితనానికీ బానిసే ఇప్పటికీ ఇంకా అతనికి భయాలూ, మూఢనమ్మకాలూ, అజ్ఞానమూ, అనుమానమూ, అనాగరికతలనుండి బయటపడలేదు అతని బానిసత్వం అతని సంకెళ్లలో లేదు అతనిలోనే ఉంది వాళ్ళు స్వతంత్రుడిని మాత్రమే సంకెలలనుండి విముక్తుణ్ణి చెయ్యగలరు కానీ నిజానికి ఆ అవసరం లేదు… స్వతంత్రుడు ఎప్పుడూ తనని తాను విముక్తుణ్ణి చేసుకుంటాడు. .…

  • సెప్టెంబర్ 29, 2015

    ఏ శపధాలూ చెయ్యొద్దు… గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి

    నేనోసారి శపథం చేశాను, ఒక్కటంటే ఒక్కటి. అప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను, ఒంటరిగా. నాకు బాగా ధైర్యం వచ్చినపుడు ఇలా అనుకున్నాను: “ఈ నియమాలు నాకు చాలా సంకుచితంగా కనిపిస్తున్నాయి.   అరిగిపోయిన ఆ పాత నియమాలకి నేనెందుకు కట్టుబడి ఉండాలి? ఈ రోజు నుంచీ బట్టలు మార్చినట్టు అన్ని నియమాలూ మార్చెస్తాను!” కానీ ఆ పాత అరిగిపోయిన నియమమే నాకు ఇప్పుడు సంకెలలా తగులుకుంది. అదిప్పుడు ఉల్లంఘించడం చాలా చాలా కష్టం; నానుండి దాన్ని వదుల్చుకోడం…

  • సెప్టెంబర్ 28, 2015

    The Grieving Sea… Aranya Krishna, Telugu, Indian

    The salty sea is but my embarrassing tears I harbored from public view; When I lean back On the pacific shore The long dried up moisture Of the eyes touches my hands Behind the bleary screens…. the Sea, Sundering itself into several currents Disturbed by the afflictions of the past. Breaks its head on the…

  • సెప్టెంబర్ 27, 2015

    సానెట్… 104… షేక్స్పియర్

    ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరము ప్రియ మిత్రమా, నాకు నువ్వెన్నాళ్ళయినా పాతబడవు నిన్ను మొదటిసారి చూసినపుడెలా ఉన్నావో అలాగే ఉన్నావు నీ అందం అలాగే ఉంది. అప్పుడే మూడు హేమంతాలు గడిచాయి అడవి గర్వించే వనసంపదని మూడు వేసవులై హరిస్తూ, అందమైన మూడు వసంతాలు మూడు పలిత శిశిరాలయేయి, ఈ నిరంతర ఋతుచక్రభ్రమణంలో నేను గమనించినది: మూడు వసంతాల సుగంధాలు మూడు మండు వేసవులలో నిందుకోవడం. నేను మొదటిసారి చూసిన దనం ఇంకా అలానే ఉంది.…

  • సెప్టెంబర్ 26, 2015

    జీవితంలో వింత… హేరియట్ మన్రో, అమెరికను కవయిత్రి

    ఎంత విశృంఖలంగా, మాంత్రికురాల్లా ఎంత వింతగా ఉంటుందీ జీవితం! చివరకి ఏ స్పందనలూ ఎరుగని రాయి కూడా కలగంటుంది, ఎప్పటినుండో పగిలడం ప్రారంభించి … ఒహోహో… ఎదగడం ప్రారంభిస్తుంది… ఆకుపచ్చని ఉడుపులు ధరించి. ఎంత స్పష్టమైన, వింతైన పదార్థం! ఇదేనా జీవితమంటే! ఓహ్, అది పిచ్చెంకించే మార్మికత. ఆనంద హేల, ధూళికణం ఎగిరి, ప్రాణంతో ఎగసి, అడుగులేసి పరిగెత్తుతుంది… రెక్కవిప్పి ఎగురుతుంది, అరుపులతో అంతరాంతరాలు కదిలిస్తుంది… ఓహ్… ఎక్కడెక్కడి లోతులు… ఏమిటీ అందమైన ఆహార్యం? వింత ముసుగు?…

  • సెప్టెంబర్ 25, 2015

    Let it Rain!… Indra Prasad, Telugu, Indian

    Let it rain! Like threads of gossamer Let it rain for years! Let the trees spring shoots Let flowers blossom Let the Hares hide in the shrubbery At the grating of pebbles. Let it rain! And let all secrets open up Let the soil hardened over decades Break and melt steadily. And moss these roads…

←మునుపటి పుట
1 … 105 106 107 108 109 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు