అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • నవంబర్ 23, 2015

    మాక్స్ మైకేల్సన్, అమెరికను కవి

    ఓ తుఫానా! నన్ను నీ చక్రవ్యూహాల్లోకి తీసుకుపో తలతిరిగేలా నీతో దొర్లనీ తుపాకి గుండులా నీతోపాటు దుముకుతూ ఎగరనీ. నేను నిన్ను “ఆగు. చాలు” అనాలి నీవన్నీ బెదిరింపులని తెలుసు; నువ్వు విశృంఖలంగా ఉంటావనీ తెలుసు; నువ్వు చెప్పాపెట్టకుండా వస్తావనీ తెలుసు! . మేక్స్ 1880-1953 అమెరికను కవి Storm . Storm, Wild one, Take me in your whirl, In your giddy reel, In your shot-like leaps and flights.…

  • నవంబర్ 22, 2015

    అడవి పాట… హారియట్ మన్రో, అమెరికను కవయిత్రి

    నా తల వాల్చడానికి చోటు లేదు నా గుండెలమీద ఏ శిశువూ పడుక్కోదు నా కోసం ఏ పెళ్ళి విందూ ఇవ్వబడదు నేనీ నింగి కింద ఒంటరిగా నడవాల్సిందే. నా అధికారం డబ్బూ త్యజించాను కొండంత ఎత్తు బరువు దించుకుని తేలికపడ్డాను! పగలంతా ఈ రాళ్ళగుట్టలమీద నడిచి చీకటివేళకి పొయ్యి వెలిగించుకుంటాను. వడగళ్ళకి కొండంతా విరగబూస్తుంది శీతగాలి నా కన్నీరు తుడుస్తుంది నేను బలహీనను, అయినా, మృగశిర నాభయాలు పోగొట్టినపుడు, నేను బలం పుంజుకుంటాను. వేకువ దుప్పటి…

  • నవంబర్ 21, 2015

    నేను ప్రపంచాన్ని పరిత్యజించాను… యోనిజీరో నొగూచి, జపనీస్ కవి

    నేను ప్రపంచాన్ని పరిత్యజించేను నన్నేదీ తాకదని అనుకున్నాను. అయినా, మంచు కురిసిన రోజు చలేస్తూనే ఉంది పూలు విరిసిన రోజు ఆనందం కలుగుతూనే ఉంది . యోనిజీరో నొగూచి December 8, 1875 – July 13, 1947 జపనీస్ కవి. . I Have Cast the World I have cast the world,           and think me as nothing.   Yet I feel cold on snow-filling day,   And…

  • నవంబర్ 19, 2015

    నా కృతజ్ఞతలు … గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి

     నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఉండేవాడు తర్వాత  నేను మామూలు  మనిషిని కాలేకపోయాను. నన్ను అంతలా మార్చిన ఆ చెలిమికి కృతజ్ఞతలు. అతని పేరు నేను చెప్పను. అతనిప్పుడు నాకొక ప్రతీక పువ్వులనాలన్నా, రువ్వలనాలన్నా. సంగీతానికీ అతను ఒక ప్రతీక భగ్నవీణ కీ అతనే. అతన్ని ఒక పుస్తకంద్వారా తెలుసుకున్నాను ఎన్నడూ చెయ్యీ చెయ్యీ కలిపింది లేదు. అతనిప్పుడు లేడు…అతని కోసం ఏ పచ్చని చేలల్లోనూ వెతకక్కరలేదు. స్వర్గం ఉండకపోవచ్చు. నాకు నమ్మకం లేదు, కానీ నాకో…

  • నవంబర్ 18, 2015

    ఆకాశంలో పరుగులాడి… జేమ్స్ ఓపెన్ హీం, అమెరికను కవి

    నక్షత్రాల పయ్యెద రెపరెపలాడుతూ… సూర్యుడూ, భూమీ ఆమె హృదయ కుసుమం మీద భ్రమరాల్లా తారాడుతూ… గహన రోదసి కుహరాల్లో వీచే గాలులపై పాదాలు తేలియాడుతూ… ఎవ్వరామె అలా ఆకాశంలో పరుగిడుతున్నది? ఆమె కన్నులు నీహారికలవలె అస్పష్టముగా ఉన్నవి. చీకటిలో దూరాననున్న తన ప్రియునకై ఆత్రపడుతున్నది కాబోలు. . జేమ్స్ ఓపెన్ హీం 1882–1932 అమెరికను కవి Runner in the Skies . Who is the runner in the skies, With her blowing…

  • నవంబర్ 16, 2015

    పునరుద్ధరణ… హొరేస్ హోలీ, అమెరికను కవి

    మరొకసారి, సంతోషం నిండిన కవులనోటంట మాటలు పదునుగా వెలువడతాయి. నవయువప్రేమికుడిలా ఒక తెలియని శక్తి వాళ్ళని ఆవహించి, చిన్నాభిన్నం చేస్తుంది… దానితో వాళ్ళు భావగర్భితులౌతారు. వాళ్ళ మాటలు ఇప్పుడు తుఫాను హోరులా ఉంటాయి; వాటి భావాలు మనసులోకి సూటిగా దిగబడతాయి నర్తకి తన జుబ్బాలోంచి తీసి ఝళిపించిన చురకత్తిలా. మరొక సారి కరుకైన, భీకరమైన పదాలు అనంత నిశ్శబ్దపు లోతులలోంచి బయటకు వస్తాయి. వాళ్ళ వెనక నూత్న దైవాలూ, విజేతలైన జాతులూ ఆనందంగా వంతపాడుకుంటూ నడుస్తాయి. .…

  • నవంబర్ 15, 2015

    ఇంకా నేర్చుకుంటున్నా… జూడిత్ వయొరిస్ట్ అమెరికను కవయిత్రి

    నేను కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నా నేను ఎలా అభ్యర్థించాలో నేర్చుకుంటున్నా నాకుతుమ్మొచ్చినపుడు నా స్వెట్టరుకు బదులు క్లీనెక్స్ ఉపయోగించడం నేర్చుకుంటున్నా వస్తువులు క్రిందపడేకుండా ఉండడం నేర్చుకుంటున్నా తింటున్నా, తాగుతున్నా చప్పుడుచెయ్యకుండా ఉండడం నేర్చుకుంటున్నా దానివల్ల నాకు అప్పుడప్పుడు బాధకలిగినా త్రేణ్చకుండా ఉండడం నేర్చుకుంటున్నా నేను మెత్తగా నమలడం నేర్చుకుంటున్నా మొక్కజొన్నకండెమీద గింజలు తింటున్నప్పుడు. అన్నిటికన్నా బద్ధకస్తుడుగా ఉండడం చాలా సుళువని తెలుసుకుంటున్నా . . Learning  I’m learning to say thank you.  And…

  • నవంబర్ 13, 2015

    కొరదా సూచనలు… ఎజ్రా పౌండ్, అమెరికను కవి

    ఓ నా కవితలారా! రండి, మనిషి బలహీనతలు బయటపెడదాం భవిషత్తు గురించి చింతలేని, స్థిరమైన ఉద్యోగం ఉన్న మనిషంటే మనకున్న అసూయ వెళ్ళగక్కుదాం. నా కవితలారా! మీకు చాలా బద్ధకస్తులు. ఇలా అయితే మీ జీవితం దారుణంగా ముగుస్తుంది. మీరు రోడ్లంబట తిరుగుతారు, సందుమలుపుల్లోనూ, బస్సు స్టాపుల్లోనూ పచార్లు చేస్తారు, మీరు ఊరికే పనీపాటా లేకుండా ఉన్నారు. కనీసం మీరు మనిషి అంతరాంతరాలలోని ఉదాత్తతనైనా బయటపెట్టరు. మీకు చివరి రోజులు మరీ దుర్భరంగా గడవడం ఖాయం. నా…

  • నవంబర్ 11, 2015

    కెసాండ్రా… ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్, అమెరికను కవి

    ప్రాచీన గ్రీకు ఇతిహాసం ప్రకారం కెసాండ్రా(అలెగ్జాండ్రా) ప్రయం, హెకూబాల కుమార్తె పేరు. ఆమె భవిష్యత్తు ఎంత ఖచ్చితంగా చెప్పగలిగినా అవి ప్రజలు నమ్మకుండుదురుగాక అని అపోలో ఆమెను శపించాడని ప్రతీతి. ఇది చాలా గొప్ప కవిత. దేశభక్తి అంటే జెండాలు ఎగరెయ్యడం, నినాదాలివ్వడం ఒక్కటే కాదు. మనం చేస్తున్న తప్పులు గ్రహించి సరిదిద్దుకుని, జనబాహుళ్యానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లాభించే పనులు చెయ్యాలి. మనబాగు కోసం పదిమందిని చంపుకుంటూ పోతుంటే, మనకి పాలించడానికి మిగిలేవి శ్మశానాలే అన్నసత్యం మరిచిపోకూడదు.…

  • నవంబర్ 10, 2015

    Captive … Usha Rani, Telugu, Indian

    In the relentless rain of moonlight The stars occasionally seem balls of hail … I run after falling meteors With the swiftness of childhood … I have already melted enough hails And cooled off comets and meteorites! A rainbow opens up on the sky, but Within, a firmament snuggles smugly Some more colourful dreams try…

←మునుపటి పుట
1 … 101 102 103 104 105 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు