వర్గం: అనువాదాలు
-
Placebo… Vakati Panduranaga Rao, Telugu
Vakati Panduranga Rao (1934- 1999) “Six- Four, game, set and match to Manohar!” announced Rayman who acted as Umpire. “Congrats Manohar! That was a good game,” Ravindra conveyed his appreciation shaking Manohar’s hand. Accepting his greeting he complained, ‘Somehow, you are not your self today. Otherwise, will you let me win so easily?” They packed…
-
చిన్న చిన్న కవులు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఆకాశం నిర్మలంగా ఒక్క తారకా లేకుండా ఉంటే అంత అందంగా ఉండదు, అక్కడ ఉండే ప్రతి గ్రహమూ, సూర్యుడూ, చంద్రుడూ కంటికి ఇంపుగా కనిపించరు వాటి వెనుక చుక్కలవంటి ఆ నక్షత్రాల వల లేకుంటే. అలాగే, అందం తక్కువైనవాటికి కూడా వాటి స్థానం వాటికి ఉంది; సముద్రంకోసం ఆరాటపడే వారు సెలయేటి సౌందర్యాన్ని అనుభవించలేరు, అక్కడ ఒక నీలాకాశపు తునకేలేకుంటే, కొండలకి అందమెక్కడిదీ? అక్కడ ఎన్ని అందమైన గులాబీలుంటే ఉండుగాక! కనుక, కొద్ది కొద్దిగా కవితలు రాసే…
-
గూడు… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి
అలవాటుపడిన అన్ని చక్కనైన త్రోవలనీ విడిచి, నీ పెదాలకీ, కనులకీ వీడ్కోలు పలికి నిన్ను మరొక మనిషిలో కనుగొనే ప్రయత్నం … నీకు ప్రశంసా? నమ్మక ద్రోహమా? నేను పొందినదాన్నే ఎందుకు వెతుకుతున్నాను, అరచేతికి అందినదాన్నే ఎందుకు దూరాల వెతుకుతున్నాను? ఎందుకో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఎలాగైనా నిన్ను చివరకి పట్టుకోవాలని తపిస్తున్నాను. నాకు తెలిసిందల్లా ప్రేమకు లెక్కలేనన్ని ఆలంబనలున్నాయనీ, ఆకలిగొన్న కడుపు లెక్కలేనన్ని వీధులు తిరగాలనీ; సౌందర్యం ఒక కల, ఈ…
-
కొల్లగొను…జాన్ఎస్.మిల్లర్ జూనియర్
ఒక వసంతపు గులాబి ఇంత అందంగా విరియగలదని ఎన్నడూ కలగనలేదు. పోతూ పోతూ ఒక వసంతం నన్నింతగా కొల్లగొంటుందని ఎన్నడూ తెలుసుకోలేదు . . జాన్ ఎస్. మిల్లర్ జూనియర్ ఈ కవి గురించి సమాచారం ఇవ్వలేనందుకు చింతిస్తున్నాను. ఈ కవిత Poetry Magazine సెప్టెంబరు 1916 సంచిక లో వచ్చింది (దిగువ నిచ్చిన లింకు చూడుడు) Ravage I did not dream one summer’s rose Could blossom so luxuriantly.…
-
In Front of More Supermarket…
When friends reunite After twenty years Sometimes words find their bearing And sometimes, not. Hand literally the shakes. The embrace reduces the gap by half. Some forgotten melodies, some current affairs, And some future shock! Memories of missed pals unsettle for a while, And the mad race for life That left no time…
-
పిల్లల ఎంపిక… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
వస్తువులలోని స్వారస్యాన్ని ఇట్టే పసిగట్టడానికి కొన్ని హృదయాలకి కేవలం ఒక పూవు స్పర్శ చాలు.ఒక గులాబిపొద సరసన, వాళ్ళ కళ్ళముందు ఒక వెలుగుదారి తెరుచుకుంటుంది వాళ్ళ ఊహలుఒక్కసారి విచ్చుకుని అన్ని దిక్కులా పరిగెడుతుంటే. వాళ్ళకి దారి చూపించడానికి ఒక తారక వచ్చినా రావొచ్చులేదా, అదుపుతీసిన ఊటలోంచి జలచిమ్మినట్టు కోకిల రాగమో,లేదా, ఎక్కడో ఏ మూలనుండో అకస్మాత్తుగా వాళ్ళ పాదాలమీదసూర్యుడి కిరణమొకటి వాలి సరియైన మార్గం చూపించవచ్చు. అపుడు వారి ఊహలు ఎంత ఎత్తుకి ఎదుగుతాయంటేచుట్టూ అంతా చిమ్మచీకటీ,…
-
పచ్చికమీద మేనువాల్చినపుడు… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి

ఈ మధ్య నాకు ఇట్టే నిద్ర వచ్చేస్తోంది… ఓ మధ్యాహ్నం ఇలాగే నిద్రలోకి జారుకున్నాను మంచి ఎండలో, హమ్మింగ బర్డ్ చెట్ల నీడన …కానీ, వెంటనే తెలివి వచ్చేసింది. చాలా త్వరగానూ, వణుకుతూనూ, మేలుకున్నాను. కళ్లమీద సూర్యుడి తీవ్రతకీ, ఎండ వేడికీ.కలలో నే పడుక్కున్న చోట అంతా చీకటిగా ఉండేది.రేపు నేను సమాధిలో పడుకోబోయే చోటూ చీకటే. ఆర్చిబాల్డ్ మెక్లీష్(May 7, 1892 – April 20, 1982) అమెరికను కవి. Dozing on the LawnI fall asleep…
-
అల్లర్లు … ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి

నా జీవితకాలంలో ఈ నగరం తగలడిపోవడం రెండుసార్లు చూశాను. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం అన్నీ అయిపోయాక రాజకీయనాయకులు రంగం మీద కనిపించడం, వ్యవస్థలోని లోపాలు ఏకరవుపెట్టి దానిని మార్చడానికి పేదలకి అనుకూలంగా కొత్త చర్యలు చేపట్టాలని వాదించడం. మొదటిసారి ఏ మార్పులూ జరగలేదు. ఈ సారీ ఏ మార్పులూ జరగబోవు. బీదలు బీదలుగానే కొనసాగుతారు నిరుద్యోగులు నిరుద్యోగులుగానే కొనసాగుతారు. ఇల్లులేనివాళ్ళు ఇల్లులేనివాళ్ళుగానే మిగులుతారు. కానీ రాజకీయనాయకులుమాత్రంభూమ్మీద బాగా బలిసి, చక్కగా హాయిగా బ్రతుకుతారు..ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ August…
-
Relief… Manasa Chamarti, Telugu, Indian
O Vault of Heaven! When you sizzle all of a sudden With a streak of lightning Or, when I rattle feverishly To find expression to an idea What a turmoil it is! But when Once you melt down to drops… And I flow into a poem… What a relief of tranquility! . Manasa Chamarti Telugu…
-
ప్రాపంచిక సుఖాలకి వీడ్కోలు… ఏన్ కిలిగ్రూ, ఇంగ్లీషు కవయిత్రి
నశ్వరమైన సుఖాల్లారా! మీకు వీడ్కోలు బంగారు పూతపూసిన మిధ్యలు మీరు, తళుకులీనే బొమ్మలు చాలకాలం నా మనసు వశంచేసుకుని దారితప్పించారు రిక్తభక్ష్యాలతో నా కడుపునింపారు. చాలు! ఇక మీరు నా మనసుని పూర్వంలా మోసగించలేరు. ఎందుకంటే, ఇథాకా రాజు యులిస్సిస్ ని మోసగించిన మాయా సంగీతం మీరు వినిపించినా దృఢనిశ్చయంతో నా మనసునీ, నా కోరికలని అతన్ని వాడ స్తంభానికి కట్టినదానికంటే గట్టిగా నా వివేకానికి బంధించుకుంటాను. అపుడు, మీ మంత్రతంత్రాలు నా చెవి సోకినా అతనిలాగే,…