In Front of More Supermarket…

Image Courtesy: Mohan Rushi

When friends reunite

After twenty years

Sometimes words find their bearing

And sometimes, not.

 

Hand literally the shakes.

The embrace reduces the gap by half.

Some forgotten melodies, some current affairs,

And some future shock!

 

Memories of missed pals unsettle for a while,

And the mad race for life

That left no time for meeting frightens…

Two Tea… in three rounds

Slowly sip them.

 

“Let’s meet occasionally,”

“Call me when you find time,”

When they part bidding goodbye

Only the two knew

How much they carried off with them

And how much they shook off.

.

Mohan Rushi

Telugu Poet

 

 

మోర్ సూపర్ మార్కెట్ ముందు…

 

ఉండీ ఉంటాయి,

లేకుండానూ ఉంటాయి మాటలు.

ఇరవై ఏండ్ల తర్వాత

మిత్రులు కలుసుకున్నప్పుడు.

అక్షరాలా షేకింగ్ హ్యాండ్.

సగం గాప్ తగ్గించిన అలై బలై.

భూలే బిస్రే గీత్ కొంత. నడుస్తున్న చరిత్ర కొంత.

ఫ్యూచర్ షాక్ కొంత.

మాయమైన దోస్తుల జ్ఞాపకాలు  మెలిపెట్టాయి.

మనిషినీ మనిషినీ కలవనివ్వని

పరుగు పందాలు భయపెట్టాయి.

రెండ్రెండు చాయ్ లు… మూడు విడతలుగా

ఇద్దర్నీ చప్పరించేసాయి.

“కలుద్దాం, అప్పుడప్పుడు”

“ఫోన్ చేస్తూ వుండు–“

వీడ్కోలుతో విడివడుతున్నప్పుడు

వాళ్ళకు మాత్రమే

తెలుసు. ఏం ఎత్తుకున్నారో,

ఏం దించుకున్నారో.

.

 మోహన్ రుషి

 

స్క్వేర్ వన్ సంకలనం. జులై 2018

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: