వర్గం: అనువాదాలు
-
ఒంటరిగా … ఎడ్గార్ ఏలన్ పో
Image Courtesy: http://fsa.zedge.net/content/3/3/8/9/1-3541755-3389-t.jpg . శైశవం నుండీ ఇతరుల్లా నేను లేను… అందరు చూసినట్టుగా నేను చూడలేదు… నా ఆవేశాలు అందరిలా ఒక చెలమనుండే చేదుకోలేకపోయాను… నా దుఃఖాల్ని ఒక చోటునుండి అనుభవించలేదు… నా హృదయాన్ని అదే శృతిలో ఆనందానికి తట్టిలేపలేకపోయాను.. నేను ప్రేమించినదల్లా ఒక్కటే… నా ఒంటరితనాన్ని. . నా చిన్నతనం లో, అత్యంత సంక్షుభితమైన నా జీవనపు తొలిసంధ్యలో, మంచీ చెడుల అన్ని లోతులనూ ఎలా స్పృశించానో ఆ రహస్యం ఇప్పటికీ నాకు అంతు…
-
మార్పు … షెల్లీ
Image Courtesy: http://farm3.static.flickr.com/2606/3904608239_cf3dc43782.jpg . అపరాత్రి చంద్రుణ్ణి ఆవరించే మేఘాలవంటివాళ్ళం మనం అలుపులేకుండా అవి పరుగెడుతూ, వణుకుతూ, హఠాత్తుగా దీపించి, చీకటిని చొచ్చుకుని ఒకింత వెలుగుమరక నందిస్తాయి. కాని, దానితో సరి. రేయి ముగుస్తుండగానే వాటి వెల్లదనం తెల్లబోతుంది. . లేదా, విస్మరించిన విపంచిక లాటి వాళ్ళం. మీటిన ప్రతిసారీ ఒక అపస్వరం పలుకుతూ, నశ్వరమైన తనువునుండి ఏ ఒక్కసారీ ఇతః పూర్వపు శృతి గాని, రసానుభూతి గాని వెలువరించలేకుండా. . మనం నిద్రిస్తాం… కానీ, కల…
-
His Hug – K. Geetha
Image Courtesy: http://corenational.org . There are downs in his hug That can fan out all temporal afflictions. While the six passions steadily subside, only Reassurance rules the roost. Many a time My heartbreaks flowed down his falcate neck, And on his prickly little bony chest My cheeks washed their wounds. Like a woe-less plain presenting…
-
ఒక పోలిక – విలియం కూపర్
http://cdn.bleacherreport.net . కాలప్రవాహమూ, నదీ ప్రవాహమూ ఒక్కలాటివే. రెండూ ఆశ్రాంతమూ విశ్రాంతి లేకుండా సాగుతాయి… అవి గుట్టుచప్పుడుకాకుండా జారే తీరు సంపదలు కొనలేనివీ, ప్రార్థనలు నిలువరించలేనివీ. ఒకసారి ముందడుగువేస్తే, రెంటికీ వెనకడుగులేదు రెండింటినీ కడకి అనంతాబ్ధి తనలో విలీనం చేసుకుంటుంది. అయితే, ఒకదాని నొకటి అన్నిటా సరిపోలినప్పటికీ, ఆలోచనామగ్నమైన మనసుకి, వాటి మధ్యగల తేడా చివరికి అవగతమౌతుంది… సెలయేరెన్నడూ నిష్ప్రయోజనంగా ప్రవహించదు; ఎక్కడ నీరు కళకళలాడుతుంటుందో అక్కడ నేల ఫలవంతమై సమృధ్ధితో హసిస్తుంది… కానీ, మేధస్సును సారవంతము చెయ్యవలసిన…
-
అస్రువూ- చిరునవ్వూ — ఖలీల్ జీబ్రాన్
(Photo Courtesy: http://t1.gstatic.com) . నా మనసులోని బాధల్ని జనబాహుళ్యపు ఆనందోత్సాహాలతో వినిమయం చేయ నిచ్చగించను . నా మేని అణువణువునుండీ విషాదం చిందించే కన్నీటిని చిరునవ్వుగా మరలనీను. . నా జీవితం ఒక అస్రువుగానూ, ఒక చిరునవ్వుగానూ మిగిలిపోవాలని కోరుకుంటాను. . ఒక కన్నీటి బిందువు… నా మనసు ప్రక్షాళనం చేసి జీవిత రహస్యాలూ, గహనమైన విషయాలూ అవగాహన కలిగించడానికి. ఒక చిరునవ్వు… ననుబోలిన సహోదరుల సరసన నను జేర్చి నా దైవస్తుతికి సంకేతంగా…
-
కలలో కల – ఎడ్గార్ ఏలన్ పో
(Image Courtesy: http://2.bp.blogspot.com . నీ కనుబొమ మీద నను చుంబించనీ! నీ నుండి ఎడమయే ఈ తరుణంలో ఇది మాత్రం నిశ్చయంగా చెప్పగలను. నా ఈ రోజులన్నీ ఒక కలగా నువ్వు ఎంచినది అబధ్ధం కాదు; అయినప్పటికీ, ఒక రాత్రిలోనో, పగటిపూటో, ఒక స్వప్నం లోనో, ఏమీ లేకుండానో ఆశలెగిరిపోయినంత మాత్రాన, ఎగిరిపోవడం మిధ్యా? మనం చూసేదీ, చూసినట్టగుపించేదీ అంతా ఒక కలలో కల. . నేను ఫేనామృదంగతరంగాఘాత తీరంలో నిలుచున్నాను. నా పిడికిలిలో స్వర్ణరేణువుల…
-
A Foundling – Aduri Satyvati Devi
Courtesy: http://www.realcourage.org . A screaming unwanted child when he was born An offshoot of municipal rag-ring A penalty paid by some innocence For a trespass or somebody’s necessity…. The strains of blood on him Won’t give out his parentage. When our delicate etiquette had turned their backs Throwing blankets of silence on his first cries,…
-
ఒక స్వప్నం – ఎడ్గార్ ఏలన్ పో
Morning Star (Image Courtesy: http://religiousreading.bestmoodle.net) . చీకటి రాత్రి నీలి నీడల్లో గతించిన సుఖాన్ని కలగన్నాను కాని, పగటి కలయైన జీవితపు వెలుగు మనసు విరిచేసింది. . అసలు కనిపించే ప్రతి వస్తువులోనూ, గతకాలపు వెలుగులు వాసనలు వెతుక్కునేవాడికి పగటికలకానిదేది? . ఆ మధురమైన కల, రసప్లావితమైన కల, లొకం ఛీత్కరించినా, నా వెన్నుతట్టి ఏకైక వెన్నెలకిరణమై ప్రోత్సహించి నడిపించింది దూరాన్నుండే వణికించే చీకట్లలోనూ … తుఫాన్లలోనూ … నిజానికి, వేగుచుక్కను మించిన స్వఛ్ఛమైన…
-
Rendering A Song Of A Cataract
(Photo Courtesy: http://mrstorydigiphoto.blogspot.com) I Know When I start piling up words… I lose my being and identity; Float Like a cloud drifting with the wind. Yet, I show off my ego and standing. . I know When the other man embraces silence, He has bottled up the fires of frustration, Insults and the swelling…
-
A Couplet … ST Coleridge
(25th July is the Death Anniversary of ST Coleridge. This is a Couplet written in a volume of poems presented by him to Dr. A. ) To meet, to know, to love–and then to part, Is the sad tale of many a human heart. కలుసుకుని, తెలుసుకుని, ప్రేమించుకుని, చివరకు చీలిపోవడం విషాదమయమైన మానవహృదయాల కథ… చర్విత…