Rendering A Song Of A Cataract (Photo Courtesy: http://mrstorydigiphoto.blogspot.com) I Know When I start piling up words… I lose my being and identity; Float Like a cloud drifting with the wind. Yet, I show off my ego and standing. . I know When the other man embraces silence, He has bottled up the fires of frustration, Insults and the swelling oceanic emotions; And carries the burden of life Patiently with great endurance Ready to sprout in compassion. . The amphibious me, Living like a frog in a well, Climbs step by step up Gathering each one of you around. Thawing his silence by degrees, He gets sharp Aiming life at bulls eye Of the window of ambitions. Transforming his looks into sun rays, He fashions his thoughts incessantly to fruition. He who crawled at my feet till the other day Rises up suddenly and flutters like a flag On the victory stand. He writes songs of freedom that Fill the cosmos between earth and heaven. He rolls down like a cataract in the hearts of the people. Then, time unveils him as a seat of learning. As for me, I bury myself as a blade of grass … somewhere. . Aduri Satyavati Devi. . నాకు తెలుసు నేను మాటలు పోగేయటం మొదలుపెట్టే నంటే గాలివాటుకు సాగిపోయే మబ్బుముక్కలా తేలిపోతానని నా ఉనికినీ, అస్తిత్వాన్నీ కోల్పోతాననీ అయినా నా అహాన్నీ ఆధిక్యతనీ వెదజల్లుతూనే ఉంటాను . నాకు తెలుసు అవతలివాడు మౌనాన్ని ధరించాడంటే మంటల్నీ, అవమానాల్నీ, సముద్రాల ఆవేశాల్నీ మూటకట్టి జీవితం మీదకెక్కించుకుని ఎంతో ఓర్పుగా మోస్తున్నాడనీ కరుణాళువై చిగురించబోతున్నాడనీ. . నూతిలో కప్పలాగ ఉభయతారకంగా చరిస్తూ నిన్నూ నన్నూ కూడగట్టుకుని మెట్టుమీం చి మెట్టుకి ఎగబ్రాకుతుంటాన్నేను వాడు మౌనాన్ని ముక్కలు ముక్కలుగా కరిగిస్తూ జీవనాన్ని లక్ష్యాల గవాక్షానికి గురిపెట్టి పదునుతేలి వుంటాడు చూపుల్ని సూర్యకిరణాల్లా మలుస్తాడు ఆలోచనల్ని అవిశ్రాంతంగా పండిస్తాడు మొన్న మొన్నటివరకూ నా పాదాలవద్ద పాకుతూ పాకుతూనే ఒక్కసారిగా గెలుపుమీద రెపరెపమని ఎగురుతాడు భూమీ ఆకాశమూ పట్టేంతటి స్వేఛ్ఛా గీతాల్ని లిఖిస్తాడు జనం గుండెలమీద జలపాతంలా దొర్లుకొస్తాడు అప్పుడు కాలం వాడినొక పాఠశాలనుచేసి ఆవిష్కరిస్తుంది నేనొక గడ్డిమొక్కగా ఎక్కడో కూరుకుపోతా. . తెలుగు మూలం: ఆదూరి సత్యవతీ దేవి. “జలపాత గీతావిష్కరణం” (రెక్కముడవనిరాగం కవితా సంకలనం నుండి) Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జూలై 26, 2011
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుAduri Satyavathi Devi A Couplet … ST Coleridgeఒక స్వప్నం – ఎడ్గార్ ఏలన్ పో స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.