వర్గం: అనువాదాలు
-
The Sublimity of Life … Bolloju Baba, Telugu, Indian
. The first cloud that skims along The last whiff of summer breeze Leaves an impression of verdurous kiss on earth’s parching lips . The cold wind that comes riding Over the last drop of rain Passes off … blessing each body With an encounter of warmth . The Summer born In the ultimate moments…
-
An Exposition of Peace … Kavi Yakoob
The peace we long for swings between The point of a bayonet and the heart beat Like a dying man’s last breath The peace we long for Lies on the bed. The peace we long for is a temple, a masjid, an explosion, a cease-fire, an ending, a continuance An injured song, a thunder of…
-
On the Sparrow from my Village … Usharani
You little sparrow, Ha, I could make you out….you are from my village. That cute little nose and those elfin feathers… betray you. But then, when I ask you if you have come alone, Why are you so insolent, taking off without answering me? As if you only have those dainty feathers? Reconciling that you…
-
కొరునా(స్పెయిన్) లో సర్ జాన్ మూర్ సమాధి … ఛార్ల్స్ వుల్ఫ్, ఐరిష్ కవి
[ఆంగ్ల సాహిత్యంలో గొప్పస్మృతిగీతాలలో(elegies) ఒకటిగా పేరుపడ్డ ఈ గీతం గమనించండి. కొందరు జీవించడం లోనే కాదు మరణం లో కూడా చాలా హుందాగా ఉంటారు. యుధ్ధరంగంలో శత్రువులకు చిక్కకుండ తమనాయకుడి దేహాన్ని సమాధి చెయ్యవలసివచ్చినపుడు, శత్రువులకు తమ ఉనికి తెలియకుండా ఈ పని రాత్రిపూట నిర్వర్తించవలసి వచ్చినపుడు, ఒక సైనికుడిగా, తమనాయకుడికి లాంఛనప్రాయమైన తుది వీడ్కోలు ఇవ్వలేకపోయామన్న బాధను ప్రకటించే ఈ గీతం కళ్ళు చెమరిస్తుంది. సర్ జాన్ మూర్ నెపోలియన్ బోనాపార్ట్ సైన్యాన్ని ఎదుర్కొని, స్పెయిన్…
-
దిగువన వేలాడుతున్న పొగమబ్బు… హెన్రీ డేవిడ్ థొరో
[Emily Dickinson, Robert Frost, Henry David Thoreau వీళ్ళు ముగ్గురూ ప్రకృతి ఆరాధకులు. మనకు తెలియనిదీ, మన అవగాహనకు అతీతమైనదేదో ప్రకృతిలో ఉందని వీరి ప్రగాఢమైన విశ్వాసం. మనం ప్రకృతికి ప్రతిరూపాలమనీ, అందుకని, దాన్ని జాగ్రత్తగా పరిశీలించి, దాని సత్యాన్ని మనం అవగాహన చేసుకోగలిగితే, తాత్త్వికంగా మనం ఎదగగలమని వారి అభిప్రాయం. థొరో ఒకచోట, “నాకు ప్రేమకంటే, ధనం కంటే, కీర్తికంటే సత్యాన్ని ప్రసాదించ”మంటాడు. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ కిచెందిన వాల్డెన్ పాండ్ దగ్గర ఒక…
-
అది పైకి చెప్పే మాట కాదు … సారా టీజ్డేల్
అది పైకి చెప్పే మాట కాదు. కొన్ని మాటలే బయటకి వస్తాయి; అది కళ్లల్లో ప్రతిఫలించేదీ కాదు, తల అవనతం చెయ్యడమూ కాదు, పదిలపరచుకోవలసినవెన్నో ఉన్న హృదయపు సడిలేని అలజడి కేవలం జ్ఞాపకాలు కలతపరచే కలతనిద్ర. . సారా టీజ్డేల్ . It is not a word . It is not a word spoken, Few words are said; Nor even a look of the eyes Nor a…
-
యుధ్ధాన్ని మొదట ఎవడు కనిపెట్టేడోగాని వాడు పరమ పాపిష్టివాడు…క్రిష్టఫర్ మార్లో.
[ఒక పిరికిపంద అయిన రాజు చేత ఈ మాటలు మాట్లాడించినా, ఇందులో సత్యం ఉంది. పాతరోజుల్లో రాజ్యాలకోసమే యుధ్ధాలూ అల్లకల్లోలాలూ జరిగితే, ఇప్పుడు ముఖ్యమంత్రిపదవినిలబెట్టుకుందికీ (లేదా పట్టుకుందికీ) ఒక పక్క, ప్రపంచస్థాయిలో భౌగోళికంగా, ఆర్థికంగా, తమ సామ్రాజ్యధిపత్యం, నిలబెట్టుకుందికి వేరొకపక్కా నిత్యమూ యుధ్ధాలూ, అల్లకల్లోలాలు జరుగుతున్నై. మధ్యలో ఎంతమంది అమాయకులు బలయిపోతున్నారో వాళ్ళకి తెలీదు. బుష్ జూనియర్ లాంటి వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే వీళ్ళందరూ Collateral Damages. అంటే తప్పించుకోలేని నష్టం ట. మూర్ఖులచేతిలో రాజ్యాధిపత్యం ఉంటే…
-
చాలు, ఇక శోకించకు! … జాన్ ఫ్లెచర్.
[ఆంగ్ల సాహిత్యం లో బ్యూమాంట్(Beaumont), ఫ్లెచర్ (Fletcher) లది పేరుపడ్ద జంట. ఒకరి పేరుతో రెండవవారి పేరు విడదీయరానంతగా కలిసిపోయిన జంట నాటక రచయితలు వీరిద్దరూ. వాళ్ళిద్దరి హాస్యరసప్రధానమైన Comedy లు అప్పటికీ ఇప్పటికీ మనోరంజకంగా నిలిచిఉన్నాయి. ఒక్క పిసరు ఫ్లెచర్ లొ కవిత్వపు పాలు ఎక్కువ. కొన్ని నాటకాలలో ఎవరు ఏభాగం రాసేరో చెప్పలేనంత బాగా కలిసిపోయాయి వాళ్ల భావనలూ, భాషా. చిత్రమేమిటంటే, ఫ్లెచర్ షేక్స్పియర్ తో కూడా కలిసి నాటకాలు రాసిన దాఖలాలున్నాయి ముఖ్యంగా Henry…
-
నిర్మల నిశీధి… వాల్ట్ వ్హిట్మన్
[ఈ కవితలో చమత్కారాన్ని గమనించండి. ఏదో శలవులువచ్చి ఉపాధ్యాయుడు ‘హమ్మయ్య ‘ అని ఊపిరిపీల్చుకుని ఏ వేసవి శలవులకో మనసును సిధ్ధపడమని కోరుతున్నట్లు ఒక ప్రక్క కనిపిస్తూనే, కవి రెండోప్రక్క, జీవితచరమాంకంలో మృత్యువుకి సిధ్ధపడమని మనసుని హెచ్చరిస్తున్నాడు.] . ఓ నా ప్రాణమా! రోజు చెరిగిపోయింది. పాఠం పూర్తయిపోయింది. పుస్తకాలకి దూరంగా… కళాభినివేశాలకి దూరంగా… మాటలు లేని ప్రపంచంలోకి ఇక స్వేచ్ఛగా ఎగిరిపోయే సమయమాసన్నమైంది… ఇక నువ్వమితంగా ప్రేమించే విషయాలైన రాత్రినీ, నిద్రనీ, నక్షత్రాలనీ నిశ్శబ్దంగా పరిశీలిస్తూ…
-
సానెట్ CXVI … Shakespeare
[Marriage అన్న మాటకి పెళ్ళి/ వివాహం అన్న లౌకిక మైన అర్థాలే గాక, అంతకంటె ఉదాత్తమైన ‘కలయిక’ అన్న తాత్త్విక భావన ఉంది. ఈ కలయిక శారీరకమైనదేగాక, మానసికమైనది. ఇక్కడ అభిప్రాయాల కలబోత తర్వాత ఏకీకరణ ఉంటుంది. కలిసి ప్రవహించడం ఉంటుంది. అంతేగాని ఒకరి అభిప్రాయం ఎల్లప్పుడూ చెల్లాలన్న పట్టుదల, one-upmanship ల గొడవ కాదు. అది ఒక అపూర్వమైన స్నేహం. స్నేహం అంటే నెయ్యి అని అర్థం ఉంది. అది వేడికి కరుగుతుంది, చల్లదనానికి గడ్డకడుతుంది.…