వర్గం: అనువాదాలు
-
Trust-Deficit… Maheshkumar Kathi, Telugu, Indian
The fact that I am wingless Has inhibited my desire to fly high into the sky The concern for constraints of space Restrained expanding my horizons The fetters of the heart reconciled: Pal! This is life. There is always a conflict Between the wonted common existence And the uncommon exotic desires. “Oh, you man, who…
-
థెమిస్ట నిర్ణయం … రిఛర్డ్ బ్రాత్ వైట్, ఇంగ్లీషు కవి
ఎన్నిదిక్కులు తిరిగినా ఏ నేలనీ స్వంతం చేసుకోని బొంగరంలా; విరిగి రాలిపోవడమే తప్ప ఇక ఎదగలఏని వాడిపోయిన రెమ్మలా; జీవితపర్యంతమూ నీటికి దూరంగా నిలిచిన వంతెనలా; టేగస్ నదికి దూరంగా ఉన్న పుష్పించి ఫలించలేని వృక్షాల్లా; చీకటి క్రీనీడల్లోనే ఆనందం అనుభవించే చిమీరియన్లలా; వాటి కూనలే అందమైనవని భ్రమించే కోతుల్లా… ఎవరు తన అభిప్రాయమే సరియైనదని వల్లమాలిన ప్రేమతో అపురూపంగా భావిస్తుంటారో, ప్రామాణికమైన ఋజువులకి గాని హేతుబద్ధ విచారణకిగాని ఎన్నడూ తలవంచక కూలంకషంగా చర్చించిన తీర్పు వెలువడకముందే…
-
హాప్స్… బోరిస్ పాస్టర్ నాక్, రష్యను కవి
ఐవీ లత చుట్టుముట్టిన ఈ విల్లో చెట్టు నీడన, నీనడుముచుట్టూ నే చేతులువేసి, పొడవుకోటు మన భుజాలపై కప్పుకుని, ఇప్పటివరకు ఎరగని పెద్ద తుఫానుబారినుండి రక్షణ తీసుకుంటున్నాం. అది ఐవీ లత అనుకున్నాను, నాది పొరపాటు. పొదలన్నిటా వ్యాపించి ఈ అడవిని చుట్టింది ఐవీ లత కాదు, హాప్స్. నీ సామీప్యం మత్తెక్కిస్తోంది! నెచ్చెలీ! పద. ఈ పొడుగుకోటుని నేలపై పరుద్దాం. . బోరిస్ పాస్టర్ నాక్ (10 February 1890 – 30 May 1960) రష్యను…
-
కనుక… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఓహ్, నా అహాన్ని అణచడానికిగాని, నా అభిప్రాయాల్ని వంచి మార్చడానికిగానినువ్వెన్నడూ ప్రయత్నించలేదు కనుక…ఆదిమ మానవుడిలా నేను సగం భయంతో జీవించేలా చెయ్యలేదు గనుక…ఏదో విజయ గర్వంతో చెప్పాపెట్టకుండా నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఎన్నడూ అనుకోలేదుగనుక…నన్ను స్వీకరించు!ఇంతకుముందుకంటే ఇప్పుడునిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. తిరుగులేని నా ఆత్మని కూడాదానితోపాటు నీకు సమర్పించకపోతే ఈ శరీరపు కన్యాత్వమొక్కటీ అపురూపమూ, అరుదూ కాదు కనుకగాలిలా ఏ నియంత్రణలోనూ లేని నా మనసునీ, నా కలల్నీ కూడా తీసుకో! నిన్ను “స్వామీ” అని సంభోదిస్తాను,ఎందుకంటే…
-
బుల్లిపిట్ట… అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్, రష్యను కవి
నేను పరదేశంలోనైనా సంప్రదాయపు అలవాట్లూ, విధులూ నిర్వర్తిస్తాను. నేను సంతోషంగా ఒక బుల్లి పిట్టను వసంతోత్సవాల్లో స్వేచ్ఛగా విహరించమని వదుల్తాను. ఇప్పుడు నాకు ఎంతో ఊరటగా ఉంది. అందుకు సర్వశక్తిమయుడైనదేముడికి ఎంతైనా ఋణపడి ఉన్నాను. అతని సృష్టిలో కనీసం ఒక జీవికైనా నేను స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలిగేను. . అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్ 6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837 రష్యను కవి. . Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg . A Little Bird…
-
సమాధానం… సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ కవి
మోగించండి! కొమ్ములొత్తండి! వేణువులూదండి ఈ సమస్త ఇంద్రియ జగత్తుకీ చాటింపు వెయ్యండి: కొన్ని యుగాల అనామకపు జీవితం కన్న ఉదాత్త జీవితం ఒక గంట అయినా … మిన్న. . సర్ వాల్టర్ స్కాట్ (15 August 1771 – 21 September 1832) స్కాటిష్ కవి, నవలాకారుడూ, నాటక కర్తా. . . Answer . Sound, sound the clarion, fill the fife! To all the sensual world proclaim, One…
-
లెట్టీ గ్లోబు … ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి
లెట్టీకి ఇంకా మూడో ఏడు నిండకుండానే ముద్దులొలుకుతూ నోటంట మాటలు ప్రవహించ సాగేయి, ఒక రోజు మేము ఆమెకి రంగుల గ్లోబు కొనిచ్చేము అక్కడి రంగులుబట్టీ, గీతలబట్టీ నేలా, సముద్రాలూ పోల్చుకుని తెలుసుకుంటుందని ఆమె ఒక సారి ప్రపంచాన్ని లాలించింది; ఆమె లేతవేళ్ళ సందుల్లోంచి సామ్రాజ్యాలు తొంగిచూసేయి ఆ మెత్తని చేతులకి ఏ హద్దుల్లోనైనా స్వాగతమే లభించింది. ఎలా తుళ్ళిందని! ఆ ప్రపంచాన్ని చూస్తూ, నవ్వుతూ ఆనందాతిశయంతో ఏవేవో మాటాడింది. కాని, ఆమె అందమైన చూపుల్ని మా…
-
OK, I Won’t Remind You… Manasa Chamarti, Telugu , Indian
So often, They overwhelm me… The days when you entered gently like a mist And pervaded my cumulus introspective worlds of fancy. Caressing the throbbing wayward impulses Whelming with flourishing tender springs of age The courses you guided love-locking Unto the raging pinnacles of youth… The moments We floated adrift in ardour Into the charming…
-
Awaiting the day…Shamshad, Telugu, Indian
The childhood had passed Under your loving care. Leaving everything behind, I now Had to move out in search of greener pastures. And I suddenly remembered the duty of a daughter. Oh! How far had I travelled flying in the air! The crescent is visible every evening Victuals are there in front, but The…
-
పెళ్ళి ఉంగరం … జార్జ్ క్రాబ్, ఇంగ్లీషు కవి
నువ్వు చూస్తుండగా తొడుగుతున్న ఈ ఉంగరం పల్చగా, కళతగ్గినట్టున్నా బంగారందే; జీవితంలోని ఆటుపోట్లకి ప్రేమ తరిగినట్టనిపించొచ్చు అయినా, ప్రేమ ప్రేమే అని ఇది ఋజువుచేస్తుంది. . జార్జ్ క్రాబ్ 24 December 1754 – 3 February 1832 ఇంగ్లీషు కవి . George Crabbe . A Marriage Ring . The ring, so worn as you behold, So thin, so pale, is yet of gold: The…