వర్గం: అనువాదాలు
-
On the camber of the night –bridge… Ravi Verelly, Telugu, Indian
There will be nothing left Once the war ceases. The bleeding swords nestle Cozily in their dark sheaths. Like a lonely cloudlet on a gloomy canvas The welkin swims across the infinite vacuum With the vermillion on her forehead sullied… The heralding peaks standing tall Turn to vales all of a sudden; And…
-
You and I… Prasuna Ravindran, Telugu, Indian
We will be chasing each other Separated by the same distance always. A forbidden pang Under the cosmic folds Would be sieving our shadows. An allusive truth, Not amenable to fashioning into words Effortlessly takes shape on the easel. Determined not to get caught in your net I would be devouring darkness inadvertently for you.…
-
V… లావొ జూ సంకలనం (చీనీ) నుండి
భూమీ ఆకాశమూ కనికరము లేనివి అనేక జీవరాసుల్ని గడ్డిబొమ్మల్లా తొక్కిపడేస్తాయి. మేధావులూ నిర్దాక్షిణ్యమైన వారే మనుషులందరినీ గడ్డిబొమ్మలుగా జమకడతారు. భూమికీ ఆకాశానికీ నడుమ కొలిమి తిత్తిలా లేదూ? అంతా శూన్యమే, కానీ ఎప్పుడూ ఖాళీ అవదు. అది ఎంత పనిచేస్తుంటే, అంత బయటకి పోతుంటుంది. అతిగా మాటాడడం చివరకి మౌనానికి దారి తీస్తుంది. కనుక శూన్యాన్ని నమ్ముకుని ఉండడమే మంచిది. . V . Heaven and earth are ruthless, Trampling the myriad creatures…
-
నదులగురించి ఒక నల్లవాడిమాట … లాంగ్ స్టన్ హ్యూజ్, అమెరికను కవి
బ్లాగు సందర్శకులకి అందరికీ 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులకీ, మిత్రులకీ, మీ శ్రేయోభిలాషులకీ శుఖ సంతోషాలూ, అన్ని రకాల అభ్యున్నతీ కలుగజేయాలని కోరుకుంటున్నాను. *** నాకు నదుల సంగతి తెలుసు: మనిషి నరాల్లో ప్రవహిస్తున్న రక్తంకంటే పురాతనము, ఈ సృష్టి అంత పురాతనమైన నదులగురించి తెలుసు. నా ఆత్మ కూడా నదులంత అగాధం. పగళ్ళు ఇంకా పసిగా ఉండగానే యూఫ్రటిస్ లో స్నానం చేసేను. కాంగో నది…
-
చర్చిలో… ఫెడ్కోవిచ్, యూక్రెయిన్ కవి
దేవుని మందిరం నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంది. అంతటా నిశ్చేష్టత అలముకుంది, ఎవరూ కదలడం లేదు ఒక్క మతగురువు మాత్రమే పుస్తకంలోంచి ప్రార్థనలు చదువుతున్నాడు; ఉన్న ఒకే ఒక కొవ్వొత్తి తొందరగా కరిగిపోతోంది. గోడలమీది బంగారు విగ్రహాలు క్రిందకి ఆశ్చర్యంతో చూస్తున్నాయి. ఆ రాళ్ళ మీద, చల్లని కాలిబాట మీద నాకు కనిపిస్తున్నది ఏమిటది? ఒక యువ సైనికుడు శవపేటికలో నిద్రిస్తున్నాడు, అతనికోసం ఏ సోదరీ శోకించడం లేదు; ఏ తల్లీ దుఃఖంతో మూర్చపోవడం లేదు; మైనపు…
-
2014 in review
The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog. Here’s an excerpt: The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 11,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 4 sold-out performances for that many…
-
మార్మిక మార్గము… దారా షుకోయ్, పెర్షియను కవి
దేముడినితప్ప మరెవ్వరినీ శరణు కోరకు జంధ్యాలూ, తావళాలూ లక్ష్యానికి సాధనాలు మాత్రమే ఈ నియమ నిష్ఠలన్నీ వట్టి బూటకాలూ, భేషజాలూ. భగవంతుడిని అవి ఎలా చేరువ చేస్తాయి? రాజవడం సుళువు, ముందు పేదరికమేమిటో తెలుసుకో, వానచినుకు సముద్రంగా మారగలిగినపుడు ముత్యంగా ఎందుకు మారాలి? బంగారం అంటిన చేతులే ముక్కవాసనవేస్తాయి గదా, పాపం, బంగారం అంటుకున్న ఆత్మ గతి ఎలా ఉంటుందో! ప్రతిరోజూ ఏదో ఒక చావు వార్త వింటూనే ఉంటావు, నువ్వు కూడా పోవలసిందే. ఐనా…
-
చీకటి కొండలు … వాంగ్ వీ, చీనీ కవి
వర్షం ఆగిపోయింది. కొండలు ఖాళీ అయిపోయాయి. రాత్రి రివట. ఇప్పుడు ఆకురాలే కాలం. పైన్ చెట్లలో అందంగా చందమామ. రాళ్ళమీదనుండి స్వచ్ఛంగా పారుతున్న సెలయేరు. ఎక్కడో వేణుగీతి… ఎవరబ్బా ఇంటిముఖం పట్టింది? ఎక్కడో కలువ కదిలిన చప్పుడు… ఎవరు చెప్మా బయటకు వెళుతున్నది? వాసంతపు సౌరభాలు ఎల్లకాలం నిలవవు. కాని, నువ్వు మాత్రం కలకాలం ఉండాలి. . వాంగ్ వీ (699-759 AD) చీనీ కవి . Night Hills . Rain…
-
మధుపానం… తావో చియెన్, చీనీ కవి
నలుగురూ నివసించే చోటే ఇల్లు కట్టుకున్నాను కానీ, మాటల సందడీ లేదు, వాహనాల రొదా లేదు. “అదెలా సాధ్యం?” అని మీరు అడగవచ్చు మనసు దూరంగా ఉంటే, ఊరూ దూరంగానే ఉంటుంది. తూరుపు దడిదగ్గర పూసిన చేమంతులు కోస్తూ దక్షిణానికున్న కొండలవైపు చూసాను. ఈ సాయంసంధ్యవేళ కొండగాలి హాయిగా వీస్తోంది పక్షులు బారులు బారులుగా ఇంటిముఖం పట్టేయి. ఇందులోనే ఏదో నిగూఢమైన సత్యం దాగుంది. అది విప్పిచెప్పడానికి నాకు మాటలూ లేవు, మనసూ లేదు. . తావో…
-
Apart from Writing… Nanda Kishore, Telugu, Indian
Nobody is yours… Neither the children you so carefully nurture with your hands, The birds that fly fledged under your plumage, Nor this moon that gleams so full in your eyes… No. There is no sanguine trace of yours in any of them. *** Nobody tarries for you. It is but an onliest living Amidst…