వర్గం: కవితలు
-
మబ్బులు … జిస్వావా షింబోర్స్కా , పోలిష్ కవయిత్రి
. మబ్బుల్ని వర్ణించాలంటే అబ్బో, నేను తొందరగా మాటాడవలసిందే, లేకపోతే, అవి లిప్తపాటులో వాటి ఆవతారాల్ని మార్చేస్తాయి. ఒకసారి ధరించిన రంగు, రూపు, తీరు, క్రమం మరోసారి అనుకరించమన్నా అనుకరించకపోడమే వాటి ప్రత్యేకత జ్ఞాపకాలు మోసుకెళ్ళవలసిన బాదరబందీ లేదేమో అవి వాస్తవాలమీంచి అలవోకగా తేలి పోతుంటాయి అయినా, అవి దేనికి సాక్షిగా నిలబడగలవు గనుక? ఏదైనా జరిగిందంటే చాలు, ఇట్టే చెల్లాచెదరైపోతుంటాయి మబ్బుల్తో పోల్చి చూస్తే జీవితమే గట్టిపునాది మీద స్థిరంగాఉంది; శాశ్వతంగా అనొచ్చేమో మబ్బుల్ని మినహాయిస్తే,…
-
రాకుమారి ఘనకార్యం … ఆస్కార్ వైల్డ్
. నిశ్చలాంబువులలో సప్త తారకలు నిర్మలాకాశంలో సప్త ఋషులు రాకుమారికి సప్తవ్యసనాఘాతాలు గుండెలోతులలో గుర్తుగా మిగులు ఆమె పాదాల చెంత ఎర్రగులాబులు (ఆమె ప్రాభాతవర్ణపు కురులలోనూ ఎర్రగులాబులే) అరే, ఆమె హృదయమూ, లేనడుముల సంగమంలోనూ ఎర్రగులాబులు దాగున్నాయి!. ఆ రెల్లు పొదల్లో, పరివేల్లములపై చచ్చిపరున్న యోధుడు అందంగా ఉన్నాడు. మృష్టాన్నం దొరికిన ఆనందంలో చిరుచేపలు తెగ సంబరపడుతున్నాయి ఆ కుర్రాడు దీర్ఘనిద్రలోనూ ముచ్చటగా ఉన్నాడు (స్వర్ణాంబరాలెప్పుడూ మృత్యువుకి ఎరలేగదా!) అదిగో ఆకసంలోకి చూడు, కాకోలాలు నల్లగా, చీకటంత…
-
జాబిలిలో విదూషకుడు … డిలన్ థామస్
ఒక అద్భుతమైన గులాబీ రేకులు గాలికి ఎగురుతున్నట్లు నా కన్నీటి చుక్కలు గాలిలో ప్రశాంతంగా తేలిపోతున్నై. గుర్తుతెలియని గగనాల హిమశిఖరాల అంతరం నుండి నా దుఃఖం ప్రవహిస్తోంది. . నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నేలమీద కాలు మోపానా అదంతా ఛిన్నాభిన్నమైపోతుంది. ఒకపక్క విచారమూ, మరోపక్క ఆనందంగానూ ఉంటుంది మాంచి కల చెదిరి అప్పుడే తెలివొచ్చేసినట్లు. . డిలన్ థామస్ ఈ కవిత అనేకానేక వ్యాఖ్యానాలు చెయ్యడానికి అవకాశమున్న కవిత. చంద్రుడు ఉత్ప్రేక్షలకు ఎప్పుడూ తరగని గని. చంద్రుడిలో…
-
Fount … Naleswaram Sankaram.
. Earth! If you make bricks and put one over the other, It makes a home. But if you dig it out with a crowbar and hoe A drawing well shall take shape. For the dwelling upon earth to survive, Doesn’t it need the welling below last? . Like a spring of life, Like an…
-
ఇంద్రా! … ఆగస్ట్ స్త్రింద్బెర్గ్ , స్వీడిష్ నాటకకర్త.
. ఇసకనేలల్లో చతికిలబడిపోయాం. కోతలుపూర్తయిన చేలోని పరకల్తో మా కాళ్ళు దుమ్ముకొట్టుకుపోయాయి రాజమార్గాలనుండి వచ్చే దుమ్మునీ నగరాల్లోని కాలుష్యాన్నీ కంపుగొట్టే ఉచ్ఛ్వాస నిశ్వాసాలనీ వంటిళ్ళలోంచీ, నేలమాళిగల్లోంచీ వచ్చే పొగల్నీ, దుర్వాసనల్నీ అన్నిటినీ భరించాం. ఇకలాభం లేదని కాస్త ఊపిరి పీల్చుకుందికి సముద్రపొడ్డుకి పరిగెత్తాం మా రెక్కలార్చుకుందికీ పాదప్రక్షాళన చేసుకుందికీ . ఓ స్వర్గాధిపతీ! ఇంద్రా! మా మొర ఆలకించు! మా నిట్టూర్పుల సవ్వడి విను! ఈ ధరిత్రి ఒక మురికికూపం. జీవితం పాపపంకిలం. మనిషులు చెడో మంచో చెప్పలేం…
-
ఉత్తర క్షణం … సారా టీజ్డేల్
. నేను మరణించిన ఉత్తరక్షణం నుండి నా జీవితం విశ్వవిలీనగానంలో సజీవమై ఉంటుంది ఉత్తుంగతరంగాలు కడలిలో కలిసిపోయినపుడు ఉత్పన్నమై, తీరానికి మోసుకుపోబడే ధవళఫేనంలా. . క్షణికమైన బుద్బుదప్రకాశంలా ఈ రేయింబవళ్ళు నిమిత్తకాలం జ్వలిస్తాయి తమ స్వక్షేత్రమైన అనంత శూన్యంలోకి మరలిపోయేంత వరకూ. . సారా టీజ్డేల్. (8-8-1884 – 29-1-1933) (అమెరికను కవయిత్రి సారాటీజ్డేల్ కి తగినంత గుర్తింపు రాలేదని నేను భావిస్తాను. తాత్త్విక చింతన, ప్రేమ, విరహం మొదలైన విషయాల మీద ఆమె అపురూపమైన కవిత్వం…
-
ముఫ్ఫయ్యో ఏడని చిన్నబోయిన చిన్నది … ఓగ్జెన్ నాష్
. మిరాండా అయిష్టంగా నిద్ర లేచింది ఎండని చూస్తూనే భయపడింది అయిష్టంగానే ఒక అడుగు ముందుకివేసింది వణుకుతూ అద్దం దగ్గరికి చేరింది . మిరాండాకి, మిరాండా దృష్టికి వయసు పైబడింది, జుత్తు తెల్లబడింది, అసహ్యంగా ఉంది నిన్న రాత్రి ఇరవైతొమ్మిదే తనకి తెల్లారగానే ముఫ్ఫై వచ్చాయి వంటికి. . వీనస్ లా తళుకుమంటున్నా ప్రభాతంలా ప్రకాశిస్తున్నా వయసుగూర్చిన దిగులు వెంటాడగా దుఃఖిస్తూ కూర్చుంది మిరాండా . ఓసి పిచ్చి పిల్లా, అందాల భరిణా, ఏదీ అద్దాన్నిదగ్గరగా తీసుకునిచూడు!…
-
Living With Computer … K. Geeta
. My dad has ten heads, and has ten brains for each head So he bought be a husband lavishing the money His brains have earned committing every conceivable irregularity We bought a computer spending lakhs, in turn. . My mother has thousand tongues Only that she did not have time to get literate Yet,…
-
Duality … Tilak
. When you were here at my place, I was there at your place; When you were alighting at Madras I was boarding a Calcutta-bound train; You are the blooming aurora borealis of northern hemisphere I am a Pelican standing on the shores of southern hemisphere; There is no love lost between us two, It…
-
A Double-edged Sword … K. Godavari Sarma
. I used to snarl at the oldies for colouring their passiveness as mellowness and maturity in the bubbling enthusiasm of my youth . After getting worldly wise I call the youth uncouth for their delusion of mellowness and maturity as passivity . K. Godavari Sarma (Dr. K. Godavari Sarma was working as English lecturer…