వర్గం: కవితలు
-
జైలులో ఒక సాయంత్రం … ఫైజ్ అహ్మద్ ఫైజ్ ( ఒక కవిత – రెండు అనువాదాలు)
అనువాదం 1 . సాయంసంధ్యా నక్షత్రాల సర్పిలాకారపు మెట్లదారిని చీకటి లోకం మీదకి దిగుతోంది. ఎవరో ప్రేమగా చెవిలో ఊదినట్లు, పిల్లగాలి పక్కనుండి పల్చగా పలకరించి పోతోంది. . జైలు ఆవరణలోని గుర్తుపట్టలేని చెట్లు ఆకాసపుచొక్కామీద ఏవో బొమ్మలూ, ఆకారాలూ గియ్యడంలో నిమగ్నమైపోయి ఉన్నాయి. . ఆకాశం భుజం మీద ఉదారమైన వెన్నెల హస్తం మెరుస్తూ, వెలవెలబొతున్నచుక్కలవెలుగు ధూళిలో కలిపేసి, అంతరిక్షపు నీలివర్ణాన్ని నక్షత్రాలవెలుగుల్లో గిలకరిస్తోంది . ప్రేయసినుండి నా ఎడబాటు దుఃఖపుతెరలుగా హృదయాన్ని తాకుతున్నట్టు అక్కడక్కడ…
-
God… Kodidela Hanumantha Reddy (HRK), Indian Poet
When the child had drawn a picture the Sky was floored, the Stars blushed, and as some mottled polka dots patterned, the Moon let out a hearty laugh. Mazarine-hue water, yellow-scaled fish, butterflies, Unknown and unimaginable worlds… and what not they embodied whatever she desired… Why do stars and moon love whatever a child does?…
-
నా రాక… ఖ్వాజా అబ్దుల్లా అన్సారీ, పెర్షియన్ సూఫీ కవి
అగోచరం నుండి వచ్చేను నేను, భౌతిక ప్రపంచపు మహారణ్యంలో తిష్టవేసుకుని ధాతు, వృక్ష రూపాలను అధిగమించి నా మానసిక వికాసం సహాయంతో జంతుప్రపంచంలోకి అడుగుపెట్టేను; ఇక్కడిదాక వచ్చేను గనుక దాన్ని కూడా అధిగమించి వెళుతున్నాను. నిర్మలినమైన మానవహృదయమనే ముత్యపుచిప్పలో నా ఆత్మ చినుకును సాకి ప్రార్థనామందిరాలచుట్టూ సాధు సాంగత్యంతో తిరిగేను. అది అనుభవించేను గనుక, ఆ పరిథికూడ దాటి “అతన్ని” చేరుకునే మార్గం లో ప్రయాణించి అతని ద్వారం దగ్గర దాసుడనై నిలబడ్డాను. అప్పుడు నాలోని ద్వైధీ…
-
Gujjalam… ( Gulab Jamun in Childy Jargon) … Dr. Pulipati Guruswamy
(There is nothing more a fascinating in the world than listening to a child’s incessant barrage of why’s and what’s, its playing smart with parents, and its utter innocence as it tries to understand the nature in all its varied hues. That brings us to memory our own childhood. This is one of the few…
-
నరకంలో ప్రయాణం…ఛార్లెస్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
ప్రజలందరిలో అలసట, అసంతుష్టి, నిరాశ ప్రజలందరిలో దెబ్బతిన్న అహం, ప్రతీకారేచ్ఛ ప్రజలందరిలో నయవంచన, భయం, ప్రజలందరిలో ఆశాభంగం, మృగ్యమైన కల్పనాశక్తి వాళ్ళందరి మధ్యనుండి ఫ్రీవే (రాజమార్గం) మీద నేను నా వాహనం నడుపుతుంటాను… వాళ్ళు వాళ్ళ వాహనం నడిపే తీరులో వాళ్ళల్లో శేషించిన “వ్యక్తిత్వం” ప్రతిఫలిస్తుంటారు. కొందరు ఇతరులకంటే ఎక్కువ ద్వేషిస్తూ, అడ్డుపడుతుంటారు కొందరు ఎవరూ తమని దాటిపోవడాన్ని ఇష్టపడరు కొందరు ఇతరులు తమని దాటిపోలేకుండా నియంత్రిస్తుంటారు కొందరి లైన్లు మారకుండా అడ్డుకుంటుంటారు కొందరికి కొత్తకార్లన్నా, కొత్త…
-
చరిత్ర పునరావృతం అవుతుందో లేదో నాకు తెలియదు… యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి
చరిత్ర పునరావృతం అవుతుందో లేదో నాకు తెలియదు కాని నాకు నువ్వు పునరావృతం అవవనిమాత్రం తెలుసు నాకు గుర్తుంది… నగరం యూదులూ అరబ్బులని రెండుగా చీలిపోవడమే కాదు నీకూ నాకూ మధ్య కూడా చీలిపోయింది మనిద్దరం అక్కడ కలిసిబ్రతుకుతున్నప్పుడు మనిద్దరం ప్రమాదాల్లో ఒకతల్లిబిడ్డల్లా ఉండేవాళ్లం ఉత్తరాన్న ఎక్కడో దూరంగా ధృవప్రాంతాల్లో ఉండేవాళ్ళు మంచునుండికాపాడుకుందికి కట్టుకున్న ఇళ్ళలా యుధ్ధాలనుండి రక్షించుకుందికి మనం ఇళ్ళుకట్టుకున్నాం . ఇప్పుడు నగరం మళ్ళీ ఏకమయ్యింది మనం మాత్రం ఇప్పుడు ఏకం కాలేకపోయాం నాకు…
-
While Returning… Mohanatulasi Ramineni, Indian
I did not realize it when infatuation for words seized me amidst incense clouds of experience . Nor did it strike me when the whirling stream of charged words emitted streaks of lightning . So was the state when mind wandered in every direction breaking through concrete structures. . What a distress it is to…
-
కవిత్వం పలకని రోజుల్లో … రిఛర్డ్ జోన్స్, అమెరికను కవి
కవిత్వం బాగా రాయగలిగే రోజుల్లో నే నొక రాజకుమారుణ్ణి; మరుభూమిలోని ఒక అంతఃపురంలో పూతోటలో జలయంత్రాలు నీరుపైకిచిమ్ముతుంటే విలాసంగా మఖ్మలు తలగడమీద చేయి ఆన్చి రజతపాత్రలో మధుపానం సేవిస్తుంటాను; ఎదురుగా కవితలన్నీ గులాబీ రేకులు శృంగారంగా సజ్జీకరించిన విందులోని భక్ష్యభోజ్యాల్లా నా ముందు తివాసీలమీద రంగురంగుల్లో పరచబడి ఉంటాయి. . కానీ, ఒకసారి అంతఃపురం నుండి దూరమైతే, కాలుతున్న ఇసుకమీద డేకురుకుంటూ, నిర్మానుష్యమైన ఇసుకతిన్నెలమీద దాహంతో నాలుక పిడచగట్టుకొనిపోతూ, ఆ హృదయంలేని ఎండమావులు ఖర్జూరపుచెట్లూ చల్లని చలివేంద్రాలంత…
-
We Don’t Want This Tradition … Kondepudi Nirmala
. Tradition is not a thunderbolt… Yet it has incinerated thousands of lives. . Tradition is not darkness Yet, it has thrown into immeasurable precipices . Tradition is not a despot Yet, it has reduced history to armchair fiction . Tradition is not a prison… Yet, it has confined expanses of unsullied waters into the…
-
Tete-a-tete with Silence…Anil Dani, Telugu Poet
Sh!… No Noise! I am in conversation with My silence. . Submitting to the dictates of my conscience I am reconning and counting my mistakes in my silence and trying to address them . . It’s time to take tougher decisions… I am reinventing myself Where I lost my way. . Well, Be that it…