వర్గం: కవితలు
-
ఒక సిగరెట్టు… ఎడ్విన్ జార్జి మోర్గన్, స్కాటిష్ కవి.
నువ్వులేకుండా పొగరాదు, నా అగ్నిశిఖా! నువ్వు నిష్క్రమించిన తర్వాత నా ఏష్ ట్రేలో నీ సిగరెట్టు వెలుగుతూ, ప్రశాంతంగా. సన్నని పొడవాటి బూడిదరంగు పొగ వదులుతోంది. పొగతాగని నా ఏష్ ట్రేలో నీ సిగరెట్టు…. ప్రేమకి అంత గొప్ప ‘ప్రతీకగా’ నిలిచిన దాన్ని ఎవరు నమ్ముతారా అన్న ఆలోచనతో నాకు నవ్వొచ్చింది. ఆ చివరి మెలిక వణుకుతూ మీదకి ఎగయగానే అకస్మాత్తుగా ఒక గాలి రివట దాన్ని నాముఖం మీదకి కొట్టింది. అది సుగంధమా? అది అనుభవమా?…
-
ఐదు హైకూలు … పాల్ ఎలూర్ , ఫ్రెంచి కవి
గాలి ఎటూ తేల్చుకో లేక సిగరెట్టుపొగలా వీస్తోంది ఆ మూగ పిల్ల మాటాడుతోంది: ఆ భాషలోకి చొరలేకపోవడమే కళకున్న కళంకం. మోటారుకారు ఆవిష్కరించబడింది : నలుగురి వీరుల తలలు దాని చక్రాలక్రింద దొర్లిపోయాయి. ఆహ్! వేనవేల జ్వాలలు, ఒక మంట, వెలుగూ- నీడా, సూర్యుడు నన్ను వెంబడిస్తున్నాడు. తురాయి కిరీటం బరువుని తేలిక చేస్తుంది. చిమ్నీ పొగ వదుల్తోంది. . పాల్ ఎలూర్ (14 December 1895 – 26 November 1952) ఫ్రెంచి కవి. హైకూలలో…
-
ఈ నంబరు వాడుకలో లేదు … మంగళేష్ దబ్రాల్, హిందీ కవి
ఈ నంబరు వాడుకలో లేదు నేనెక్కడికెళ్ళినా, ఏ నెంబరు ప్రయత్నించినా ఆవలి అంచునుండి నాకో కొత్త గొంతు వినిపిస్తుంది: “ఈ నంబరు వాడుకలో లేదు, మీరు డయలుచేసిన నంబరు మరొకసారి సరిచూసుకొండి” అంటూ. నిన్న మొన్నటివరకూ, ఆ నంబరుకొడితే సమాధానమిచ్చిన మనుషులు “అయ్యో, మీరు తెలియకపోవడమేమిటి? ఈ సృష్టిలో అందరికీ చోటుంది” అనేవారు. కానీ ఇప్పుడు ఆ నంబరు పాతబడిపోయింది. ఆ నంబరు వాడుకలో లేదు. ఆ చిరునామాల్లో ఇప్పుడు ఎవరూ మిగలలేదు. ఒకప్పుడు కాలిచప్పుడు…
-
This Night… Nishigandha, Telugu, Indian
Effacing the last trace of cloudlets Darkness congeals. Jasmines of the sky blossom one after another Whether to trade few pleasantries Or to pursue the dreams adrift Deftly sieging the swoons of Cheery butterflies within the bungled hands I must gently introduce him soundlessness… Leaving the shards of memories, The remotest dreams, And the toils…
-
చావూ-బ్రతుకూ .. ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, అమెరికను
ఫాదర్! జీవితం అంటే ఏమిటి? “అది ఒక పోరాటం, బిడ్డా! అందులో ధృఢమైన కత్తి కూడా పనికిరాకపోవచ్చు, జాగరూకతగల కళ్ళు కూడా మోసపోవచ్చు దిటవైన హృదయమైనా ధైర్యం కోల్పోవచ్చు. అక్కడ అన్నిచోట్లా శత్రువులు చేతులుకలిపి రాత్రీ పగలూ విశ్రమించరు. పాపం అర్భకులైనవాళ్ళు ఎదురునిలిచి భీకరపోరాటం మధ్యలో చిక్కుకుంటారు. ఫాదర్! మృత్యువంటే ఏమిటి? అది విశ్రాంతి, బిడ్డా! బాధలూ, పోరాటాలూ ముగిసేక సాధువూ, శాంతస్వభావుడైన దేవదూత ఇక మనం పోరాడే పనిలేదని ప్రకటిస్తాడు; అతను రాక్షసమూకలని తరిమివేసి,…
-
Flapping of the Wings … Prasuna Ravindran, Telugu, Indian
As I tune up my heart With the silence of the night A Swan flapping its wings Is heard over the pond. Childhood Revisits the lips… Oh, this moment, how sweet it breathes! . Prasuna Ravindran Prasuna Ravindran Prasuna is an engineer by profession and is a resident of Hyderabad, Andhra Pradesh. She is…
-
A Black Love Poem… Afsar, Telugu, Indian
1 Will you agree at least now That there is no invisible love? 2 All that remained between us were some apprehensions And few insults still. And after that Either you shoot me Or I shoot you. 3 No. Faces of people Are not just colourful flora Or green foliage; Neither woods, nor skies Nor…
-
నల్లమందు చేలలో … జేమ్స్ స్టీఫెన్స్, ఐరిష్ కవి
. పాట్నీ ఓ పిచ్చోడు. వాడు నాతో అంటాడు: ప్రతిరోజూ ఉదయం వాడు చూస్తుంటాడట ఆకాశంలో ఒక దేవదూత విహరించడం; ప్రభాత సూర్యకాంతుల ఆకాశం నుండి దోసిళ్ళకొద్దీ నల్లమందు విత్తనాలను అన్నిదిక్కులా పైరులమీద జల్లుతూ పోతాడట. అని చెప్పి, తర్వాత ఆ దేవదూత సూర్యుడిలో ఎరుపు రంగు కోసం పరిగెడతాడని చెప్పేడు. అరే, నల్లమందు ఒక కలుపు మొక్క అంటాన్నేను; కాదంటాడు వాడు. పొడుగ్గా అందంగా ఉండే ఆ పువ్వుల్ని పైరులమధ్యా, మైదానాలమీదా తోటల్లో దొడ్లల్లో వ్యాప్తిచెయ్యడంలో…
-
ఎవరి ప్రపంచం వాళ్లది… మార్తా గిల్బర్ట్ డికిన్సన్ బియాంచీ అమెరికను
ఒక వేసవి పొద్దు ఉరకలేస్తున్న సెలయేటి ఒడ్డున కొబ్బరాకుల బూరాలు ఊదుకుంటూ ఒక కాలక్షేపరాయుణ్ణి చూసేను అతని ప్రపంచం అంతా హాయిగా ఉల్లాసంగా ఉన్నట్టుంది ప్రతి వంపులోనూ అతని చేష్టల్లో కొంటెతనం కనిపిస్తోంది. . కలలప్రపంచంలో తేలియాడుతున్న ఒక చిత్రకారుణ్ణి చూసేను అతని దేదీప్యమానమైన సృష్టిలోంచి హరివిల్లు ఉదయిస్తోంది కామరూపిలా పలు అవతారాలు ధరిస్తున్న ఆలోచనాస్రవంతిపై దాని సమ్మోహకరమైన పట్టకపు రంగులను ప్రసరిస్తూ . . నేనొక ఉచ్చును చూశాను… మరోలోకాన్ని కప్పుతూ… దానిమీద వేట పక్షులు…
-
పనికిమాలిన వివరాలు… సీ ఫ్రై ససూన్
నాకే గనక బట్టతలై, కోపంతో ఎగశ్వాసవస్తుంటే నేను స్థావరానికి పోయి ఇతర మేజర్లతో కూచుని కుర్రాళ్లని యుద్ధరంగానికి పంపేవ్యూహాలు పన్నేవాణ్ణి. ఉబ్బిన నా ముఖం ఎప్పుడూ చిటపటలాడుతూ కనిపించేది; ఉన్నంతలో ఉత్తమమైన భోజనశాల్లో తిని తాగుతూ, కవాతుల్లో అమరవీరుల చిఠాచదువుతుండే వాడిని: “పాపం, ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉన్న కుర్రాడు!” వీళ్ళనాన్నని నాకు బాగా తెలుసు; నిజమే! ఈ తాజా పోరాటంలో మనం భారీగా నష్టపోయాం,” అనే వాణ్ణి, యుద్ధం ముగిసిన తర్వాత, యువకులందరూ శిలాఫలకాలైనపిదప మా ఇంటికి…