వర్గం: కథలు
-
Kalapi … Mannem Sindhu Madhuri, Telugu, Indian
One day I crossed the river Tungabhadra taking a dinghy at Kodandarama temple. Capering over the stones along the Meena Mandapam (Fish Porch), I reached and settled down at Molla Mandiram (Temple of Poetess Molla). That was a place less frequented by people; more so at that early hour of the day. I could silently…
-
చలిమంట … జాక్ లండన్, అమెరికను కథకుడు
[ముద్రణలో వచ్చిన సాంకేతిక విప్లవం, జనసామాన్యానికి విద్య అందుబాటులోకి వచ్చి పఠనాశక్తిగల పాఠకులు పెరగడం వల్ల, అమెరికాలో 20వ శతాబ్దం తొలి నాళ్ళలో కొత్త తరం కథలకు గొప్ప గిరాకీ వుండేది. 18వశతాబ్దంలో సముద్రయానం కథా, నవలా సాహిత్యంపై ఎంత ప్రభావం చూపించిందో, అలాంటి ప్రభావం కనిపిస్తుంది అప్పట్లో వచ్చిన సాహస కథలకి… సాహసకథలు ఆ సంస్కృతిలో ఒక భాగం అయిపోయిందేమోనన్నంతగా. దానికి రాజకీయ కారణాలు కూడా కలిసి వచ్చాయి. మార్చి 30, 1867న రష్యా తన…
-
The Sea … Ramana GV, Telugu, Indian
That e-mail was received when I was at the mental hospital. That was sent by an editor of a magazine soliciting a story for a special issue. My wife had informed me about it. That I was in the mental hospital she kept it a secret. Only my children knew about it. She felt it…
-
అదంతా కలేనా? … గై ద మొపాసా, ఫ్రెంచి కథా రచయిత
హెచ్చరిక: గుండెదిటవు లేనివాళ్ళు ఈ కథని దయచేసి చదవ వద్దు. అలా చదివినపుడు వచ్చే సమస్యలకి అనువాదకుడు బాధ్యుడు కాడు. . ఈ కథ ఉత్తమపురుషలో పురుషుడు చెప్పిన కథ అయినప్పటికీ, దీనిని స్త్రీ చెప్పినట్టు ఊహించినా, ఇందులోని సౌందర్యం ఎంతమాత్రం తగ్గదు. చెడదు. (శ్మశానంలో రాత్రిగడపటం అన్నది కథకుడికి కూడ suspension of disbelief క్రింద ఇచ్చే రాయితీయే గనుక). అసలు విషయం, బలహీనతలనీ, గొప్పదనాలనీ తులనాత్మకంగా పరిశీలించి ఇవ్వవలసినవాటికి ఇవ్వవలసినంత విలువ ఇవ్వలేని మనబలహీనత వల్ల,…
-
The Fifth Wall… Kalpana Rentala, Indian
(ఇది నా 500వ టపా. నేను ప్రారంభించినపుడుగాని, తర్వాతగాని ఇంతదూరం వస్తానని, రాగలనని అనుకోలేదు. చిత్రంగా, చదువుతున్నకొద్దీ చదవనివి ఎన్ని ఉన్నాయో తెలుస్తూ, కొత్తకొత్త మెరుపులతో, మలుపులతో కవిత్వమూ, కథలూ, ఉపన్యాసాలూ, వ్యాసాలూ, గీతాలూ ఒకటేమిటి అన్ని రకాల సాహిత్య ప్రక్రియలూ (ఒక్క నవల మినహాయిస్తే, ఎందుకంటే నాకు నవల చదవగలిగే ఓర్పూ, ఏకాగ్రతా లేవు) మనసుకి చెప్పలేనంత సంతృప్తిని కలిగిస్తున్నాయి. సాహిత్యం అదనంగా చాలా మంది మిత్రులని నాకు పరిచయం చేసింది కూడా. అందుకు నేను…
-
ఫ్రాన్సిస్… మొపాసా, ఫ్రెంచి కథా రచయిత
మేము పిచ్చాసుపత్రినుండి బయటకు వస్తున్నప్పుడు, ముందు ఆవరణలో, కనిపించనికుక్కను అదేపనిగా పిలుస్తున్న ఒక బక్కపలచని వ్యక్తిని చూశాను. ఎంతో ప్రేమగా మృదువుగా “కోకాట్, నా చిన్ని కోకాట్; ఇలా దామ్మా కోకాట్, దగ్గరకి రా నా చక్కదనాల కోకాట్,” అని పిలుస్తూ, దూరంగా ఉన్న కుక్క దృష్టిని ఆకర్షించడానికి మనం సాధారణంగా చేసేట్టుగానే కాలు నేలకేసి కొడుతున్నాడు. నేను డాక్టర్ని అడిగేను అతనిపిచ్చికి కారణం ఏమిటని. “ఓహ్, అతని సంగతా… అదొక చిత్రమైన కథ,” అని, “అతని పేరు…
-
గోడ మీది ముఖం… EV Lucas
నిన్న సాయంత్రం డబ్నీ వాళ్లింటిదగ్గర పార్టీలో మేమందరం మాట్లాడుకుంటున్నప్పుడు మా సంభాషణ ప్రకృతిసిధ్ధమైన కారణాలతో మనం సమాధానంచెప్పలేని సంఘటనలపైకి మళ్ళింది. ఒక్కొక్కరూ ఒక్కొక్క అనుభవం చెప్పేరుగాని ఏవీ అంతబాగా రక్తి కట్టలేదు. నాకు అపరిచితుల్లో ఒక పొట్టిమనిషి ఉన్నాడు… కుతూహలమైన చూపులూ అతనూ. ప్రతివాళ్ళనీ వాళ్ళు చెబుతున్నంతసేపూ ఎంతో శ్రద్ధగా విని ఆశక్తిగా గమనించేడు గానీ ఏ వ్యాఖ్యానమూ చెయ్యలేదు. చివరకి, అతన్ని కూడా సంభాషణలో భాగస్వామిని చెయ్యడానికి డబ్నీ అతనివైపు తిరిగి “మీకు మాతో పంచుకుందికి…
-
పిచ్చుకలు… K A Abbas
. రహీం ఖాన్ పొలం నుండి ఇంటికి తిరిగుముఖంపట్టే వేళకి ఊరికి పడమర పొలిమేరలోనున్న మామిడి తోటలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. యాభయ్యవపడిలో పడినప్పటికీ విశాలమైనఛాతీతో బలంగా, ధృడంగా ఉండి, భుజంమీద నాగలి వేసుకుని, తన రెండెడ్లనూ తోలుకుంటూ గ్రామం ప్రధానవీధిలోంచి నడుస్తున్నాడు. అతని వాలకం చూస్తే చాలా కోపంతో ఆవేశంతో ఉన్నట్టు తోస్తుంది. అతను నాలుగురోడ్ల కూడలికి వచ్చేసరికి, అంతవరకూ రోజూ సాయంకాలం తమ దమ్ము వేసుకోడానికి అక్కడికివచ్చే పది, పదిహేనుమంది రైతుల పరాచికాలతో ఆహ్లాదంగాఉన్న వాతావరణం ఒక్కసారి…
-
Kapardi … Viswanatha Satyanarayana
Kapardi (A dream turned into a story ) Andhra Patrika Ugadi Special 1949. *** I knew Kapardi for the last two years. And that acquaintance developed into some kind of friendship. My respect for him was waxing by the day. He might be around thirty. He was a lawyer by profession. Though there was not…
-
ఎర్రగులాబీతగిలించిన కోటు … S I Kishor
(శీల పరీక్ష (Test of Character) అంటారు దీన్నే. మనం కోరికకీ, విలువలకీ మధ్య సందిగ్ధంలో చిక్కుకున్నప్పుడు విలువలకి కట్టుబడుతూనో, లేక కోరికకి లొంగిపోయో మనం అమలుపరిచే నిర్ణయమే మన శీలాన్ని ఋజువుచేస్తుంది. అటువంటి అద్భుతమైన సమస్యని చిన్న ఇతివృత్తంలో ఆవిష్కరించాడీ కథానిక రచయిత. దురదృష్టవశాత్తూ ఈ రచయితగురించి ఏ సమాచారమూ నేను సంపాదించలేకపోయాను. ఎవరైనా అందించగలిగితే ఎంతో ఋణపడి ఉంటాను. ) . జాన్ బ్లాం షార్డ్ బెంచీమీంచి లేచి నిలుచున్నాడు. తన యూనిపారం ఒకసారి…