హృదయ భాండాగారంలోకి
కాలం గాని, దొంగలు గాని
దోచుకో శక్యము కాని
ఒక నాణాన్ని జారవిడిచాను.
వావ్! ఇక, బంగరు కిరీటధారి
రాజు బొమ్మగల నాణెము కంటే
ఈ అపురూప వస్తువు జ్ఞాపకం
ఎంత పదిలంగా ఉంటుందో కద!
The Coin
Into my heart’s treasury
I slipped a coin
That time cannot take
Nor a thief purloin, —
Oh, better than the minting
Of a gold-crowned king
Is the safe-kept memory
Of a lovely thing.
స్పందించండి