A Self-exile … Bandi Satyanarayana, Telugu, Indian

Everyone lives on his own

carrying overhead

his own firmaments,

dragging body with one hand

and life with another,

Poor chap! He is so innocent.

just breathing life

jettisoning all cares.

  
He entertains no fears

of ‘how to live?’

He doesn’t hurry,

veils no grief,

never burns with envy,

Or, never falters

missing his own footfalls

Never accuses the world

Nor commits suicide.


strangely,

he enjoys everything,

even his grief. 


He yields 

to no fancies

And to illusions.


Making each experience a steppingstone

He steadily climbs up

A man so confident of himself,

Loves himself, and 


A self-exile.

.

Dr. Bandi Satyanarayana 

Dr. Bandi Satyanarayana is a Senior Announcer at AIR Visakhapatnam by profession but is a poet by passion.  He has ten volumes of poetry to his credit already.  His biography of Sri Puripanda Appalaswamy was published by Visalandhra Publishers.  His radio play on the lives of fishermen titled “Darijere Daari (The way to reach ashore) won AIR’s Annual National Award. And his long poem “Punarapi JananaM (Cycle of Birth…)” was well received in poetry circles.  He also wrote a five-footed Satakam (a centum of poems) titled “Tamasoma Jyotirgamaya (Lead Kindly Light).

స్వాంతర వాసి.

అందరూ వాళ్ళ వాళ్ళఆకాశాల్ని నెత్తిన పెట్టుకొనిబతుకుతుంటారు

ఒక చేత్తో దేహాన్ని

మరో చేత్తో జీవితాన్ని

ఈడ్చుకుంటూ పోతుంటే

ఇతనెవరోఅమాయకుడిలా వున్నాడు

రవంత గాలి పీల్చుకునిబతికేస్తున్నాడు

ఇతను బతకడానికిభయపడడు

కంగారు పడడు

దుఃఖాన్ని కప్పుకోడు

ఈర్ష్యతో కాలిపోడు

పాదాల్ని కోల్పోయి తప్పుటడుగులు వేయడు

లోకాన్ని తిట్టి పోసేయేడు

విసిగి అసువులు బాయడు

అన్నిటనీఆస్వాదిస్తాడు

దుఃఖాన్నీ కూడా

ఇతను వూహలకిలోనవని వాడుభ్రమలకి లొంగని వాడుఇతను అనుభవాలనుమెట్లుగా చేసుకుంటూఒక్కొక్కటిగా ఎక్కిపోతుంటాడు ఇతను తనకి తాను బాగా తెలిసినవాడుఇతను తనని తానే ప్రేమించుకున్నవాడుఇతనొక స్వాంతరవాసి.. బండి  సత్యనారాయణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: