అతిజాగ్రత్త గురించి… ఫ్రాన్సిస్కో ద బర్బెరీనో, ఇటాలియన్ కవి

ఇది చెప్పు, కష్టాలు దరిజేరకూడదని

నీకొడుకుని ఎన్నాళ్ళని కాపలాకాయగలవు?

కాబట్టి మొదట్లోనే జాగ్రత్తపడి

అతను తప్పుడుపనులు చెయ్యకుండా పర్యవేక్షించు.

నీ ఇల్లు నువ్వు కాపలా కాయగలవా?

ఒక్క తలుపు చాలు అందులో దూరడానికి. మరేం అక్కరలేదు.

నీ పండ్లతోట గోడలని ఎంతకని కాపలాకాయగలవు?

కాబట్టిపండ్లు అందరికీ ఉచితంగా వదిలెయ్.

.

(అనువాదం: డాంటే గేబ్రియల్ రోజెట్టి.)

ఫ్రాన్సిస్కో ద బర్బెరీనో

(1264 – 1348)

ఇటాలియన్ కవి

Image Courtesy:

                                                    National Galleries of Scotland

Of Caution

.

Say, wouldst thou guard thy son,

That sorrow he may shun?

Begin at the beginning

And let him keep from sinning.

Wouldst thou guard thy house? One door

Make to it, and no more.

Wouldst guard thine orchard-wall?

Be free fruit to all.

.

(Tr: D G Rosetti)

Francesco da Barberino

(1264 – 1348)

Italian Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/511/mode/1up

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: