చిత్రమైన కలయికలు- 1… హెరాల్డ్ మన్రో, ఇంగ్లీషు కవి ఎవరైనా తాము చూస్తుండగా ఒక మట్టి పెల్ల లేచి నాలుగుపక్కలా నడుస్తూ, ఊపిరి తీస్తూ, మాటాడుతూ, ప్రేమిస్తుంటే భయంతో ఎంత గజగజలాడిపోతారు? ఎంత ఆశ్చర్యంతో “నువ్వు కదలగలుగుతున్నావా?” అని ఎగబీల్చుతారు? కనుకనే, మనిషి నడవడం చూస్తున్నప్పుడు ఎప్పుడూ అనుకుంటుంటాను: ఓ ధరిత్రీ! నువ్విది ఎలా సాధించగలిగేవు? నీ శక్తి ఎంతని? నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే,నిర్మొహమాటంగా చెబుతున్నా, నాకు ఇది ఎంతమాత్రం నమ్మబుద్ధి కావటం లేదు. . హెరాల్డ్ మన్రో (14 March 1879 – 16 March 1932) ఇంగ్లీషు కవి. . The Strange Meetings I If one beheld a clod of earth arise, And walk about, and breathe, and speak and love, How one would tremble, and in what surprise Gasp: “Can you move?” So, when I see men walk, I always feel: Earth! How have you done this? What can you be? I’m so bewildered that I can’t conceal My incredulity. . Harold Manroe (14 March 1879 – 16 March 1932) English Poet Poem Courtesy: (https://archive.org/details/poetry01assogoog/page/n314 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే డిసెంబర్ 19, 2019
వర్గాలుఅనువాదాలు ట్యాగులు(14 March 1879 – 16 March 1932)English PoetHarold Monro మన వారసత్వం… జోసెఫ్ ప్లంకెట్, ఐరిష్ కవికాలపరిభ్రమణం… రాబర్ట్ సౌత్ వెల్, ఇంగ్లీషు కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.