An Unburnt Pot… Sikhamani, Telugu Poet, Indian

Some unknown person

I met on my way

Put a Pot of clay

In my hands, and left

Asking me to take care of it.

 

From that day

I have been carrying it with me

Without rest or relent.

And over time

I got used to

Carrying it unaware i did.  

 

Having carried it for years

I lost sense of it

As it has become part of me. 

 

It was such a encumbrance that

I was never aware of its burden

Or ever felt any tiresomeness.

The funniest part, of course,

Is, no matter how long I carried it

Or, how far I had carried it

I never felt the desire

To take a peep into its contents.

 

Pity. 

Been damp for long

Rolling in blood and tears,

With Sweat and semen

At last

One day

It collapsed in my hands.

 

Then, I was compelled to look into it. 

 

To my surprise

What I found

Hiding this long under

The ivy gourd of my body   

Were my own bony remains.

.

Sikhamani

Telugu Poet, Indian

.

.

పచ్చికుండ

.

ఎవరో అపరిచితుడు

ఎదురుపడి

ఒక మృణ్మయ పాత్రను

చేతుల్లోపెట్టి

జాగ్రత్త చెప్పిమరీ వెళ్ళిపోయాడు.

అప్పట్నుండీ

అవిశ్రాంతంగా

దానిని మోసుకు తిరుగుతూనే వున్నాను

చివరికి

దానిని మోయడం

ఒక వ్యసనమైపోయింది.

మోయగా మోయగా

కొంతకాలానికి

అది నాలో భాగమైపోయింది

ఒకటే మో

బరువుతెలియని మోత

అలసట ఎరుగని మోత

ఎంతకాలం మోసినా

ఎంతదూరం మోసినా

అందులో ఏముందో

చూడాలనిపించకపోవడం విచిత్రం.

రక్తమూ, కన్నీళ్ళూ

చెమటా వీర్యాలతో

నిరంతరం నానిపోయిందేమో

వున్నట్టుండి

చివరికి

ఒకరోజు

చేతుల్లోనే పగిలిపోయింది.

ఇక యిప్పుడు చూడక తప్పలేదు

ఇన్నాళ్ళూ

దేహపుదొండపాదు

అల్లుకున్న పందిరిలా

నావే

అస్థికలు

.

శిఖామణి

తెలుగు కవి

From:

“నల్లగేటు – నందివర్ధనం చెట్టు ” కవితా సంకలనం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: