A Teasing Phrase… Yakoob, Telugu Poet, India Once a beautiful idea molds itself into a phrase, And if you do not appropriate it instantly, You are done. It suddenly disappears into ether! However much you long for it, you can’t recall. Search wherever you like, you can rarely find it. And even in that rare unlikely chance event, Like a depetalled rose, there will be glaring imperfections. It’s a teasing phrase which strikes the mind Like a fruit dropping overhead unaware through foliage; It’s as precious a phrase as a drop of rain That abruptly slips through the clouds; It’s a dreamy phrase that keeps company through the night Electrifies us, yet, in a trice slithers into oblivion; It’s a rattling phrase, unable to hail its presence, lies Silent among the sounds, struggling to win our approval; It’s an indiscernible phrase, as we explore the worlds around Spreading the paper in front and concentering our mind. The spider which leisurely draws geometric figures on the wall Spares no time to turn its head this way to leave any hints of it; And the forever chasing, vigilant and alert lizard Makes no squeaks to reveal its whereabouts; Neither the tolling bells on the gate, The headlines of any newspaper Nor the remote pages of any book Restore that alienated phrase back to me. And I have no idea when it would strike me again. . Yakoob Telugu Poet, India Kavi Yakoob ఏమై ఉండొచ్చు . ఒకసారి వాక్యం స్ఫురించాక దాన్ని లోపలికి తీసుకోకుండా వదిలేస్తే చటుక్కున అదెక్కడికో మాయమౌతుంది…! ఎంత నిరీక్షించినా మళ్ళీ వెనక్కి రాదు వెతుకులాడినా దొరకదు, దొరికినా రేకులు రాలిన పూవులా ఏదో కొరత… అది ‘కొమ్మల్లోంచి తెలియకుండా తలమీద రాలిన పండుటాకులాంటి వాక్యం! గభాల్న మబ్బుల్లోంచి జారిపడ్డ అపురూపమైన వర్షపుచినుకులాంటి వాక్యం! రాత్రంతా ప్రక్కనే ఉండి ఉక్కిరిబిక్కిరిచేసి, మరుపులోకి జారుకున్న కల లాంటి వాక్యం! గొంతెత్తి పలకలేక శబ్దాలుగా అణిగిమణిగి అంగీకారంకోసం పెనుగులాడుతూ ఎగుస్తున్న వాక్యం! కాగితం ముందేసుకుని మనసురిక్కించి ఎంత వెతికినా కానరాని వాక్యం! తాపీగా గోడలమీద బొమ్మలుగీసుకుంటున్న సాలీడు ఇటువైపునించి సంౙ్ఞలుచేయదు అదేపనిగా అటూ ఇటూ పరుగులుపెట్టే బల్లి కిచకిచమని కొంచెమైనా చెప్పదు గంటలుకట్టిన గేటు తన చప్పుళ్ళతో గుర్తుచేయదు ఏ పత్రికలోని వార్త, పుస్తకంలోని పేజీ… దూరమైన ఆ వాక్యాన్ని నా దాకా చేర్చదు! ఎప్పుడు నా కళ్ళముందు ప్రత్యక్షమవుతుందో తెలియనే తెలియదు! . కవి యాకూబ్ Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జూన్ 10, 2019
వర్గాలుఅనువాదాలు ట్యాగులు21st CenturyIndian PoetTeluguYakoob తెల్లవారుఝాము వచ్చిన కల … లీ చింగ్ చావో, చీనీ కవయిత్రిఅప్పచెల్లెళ్ళు… ల్యూసియో క్లిఫ్టన్, అమెరికను కవయిత్రి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.