ఇక్కడ మనం జీవచ్ఛవాల్లా పడుంటాం… ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఇంగ్లీషు కవి . మనం జీవించదలుచుకోలేదు కాబట్టి, మనం పుట్టిన గడ్డకి మచ్చతెస్తూ, జీవచ్ఛవాల్లా ఇక్కడ పడుంటాం. నిజం చెప్పాలంటే, జీవితంలో పోగొట్టుకోడానికి ఏమీ లేదు. కానీ యువత అలా అనుకోదు, మేము యువకులం కదా! . ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్ 26 March 1859 – 30 April 1936 ఇంగ్లీష్ కవి . Here Dead We Lie . Here dead we lie Because we did not choose To live and shame the land From which we sprung. Life, to be sure, Is nothing much ti lose, But young men think it is, And we were young. . Alfred Edward Houseman 26 March 1859 – 30 April 1936 Classical English Scholar Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే ఏప్రిల్ 25, 2019
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు(26 March 1859 – 30 April 1936)20th CenturyAE HousemanEnglish Scholar పిల్లలూ, మెల్లమెల్లగా మీరు గడపదాటి పోతున్నప్పుడు… ల్యూసియస్ ఫ్యూరియస్, అమెరికను కవిచిన్నిపెట్టె… వాస్కో పోపా, సెర్బియన్ కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.