కాలం
ఎదురుచూసే వారికి బహునెమ్మదిగా గడుస్తుంది
భయపడే వారికి మరీ తొందరగా గడిచిపోతుంది
శోకించేవారికి ఎంతకీ తరగదు
ఆనందంతో గంతులేసేవాళ్లకి ఇట్టే పరిగెడుతుంది
కానీ ప్రేమికులకి
అసలు దాని ఉనికే తెలీదు.
.
హెన్రీ వాన్ డైక్ Jr.
(November 10, 1852 – April 10, 1933)
అమెరికను కవి
Henry Van Dyke Jr.
Time is…
.
Time is
Too slow for those who wait,
Too Swift for those who Fear,
Too long for those who grieve,
Too Short for those who rejoice;
But for those who Love,
Time is not.
.
Henry Van Dyke Jr.
(November 10, 1852 – April 10, 1933)
American
Poem Courtesy: https://americanliterature.com/author/henry-van-dyke/poem/time-is
స్పందించండి