మంచు పలకలు … H W లాంగ్ ఫెలో, అమెరికను
మోడువారి, నగ్నంగా ఉన్న అటవీ సీమల మీంచి
చిత్రమైన ఆకారాలు ధరించే ఈ మేఘాలు
ఈ కవిత గాలి అంతరంగ వ్యధ
“మంచు పలకలు … H W లాంగ్ ఫెలో, అమెరికను”కి ఒక స్పందన
-
యే భాషలోని పద్యమైనా మంచి అనువాదాల వల్ల గొప్పగా అందగిస్తాయి. యీ పద్యం తెలుగు వల్ల ఆకర్షితతుడునై తరువాత యింగ్లీషు వర్షన్ చదివాను. యింగ్లీషు పదాలు తెలిసినవే గాని, తలుగులు ఆత్మకు అంట లేదు. అనువాదాల అవసరాన్ని చెప్పి వొప్పించే అనువాదనమిది.
మెచ్చుకోండిమెచ్చుకోండి

Leave a reply to hrk స్పందనను రద్దుచేయి