యువ వీరులకు నివాళి… విల్ఫ్రెడ్ ఓవెన్ , ఇంగ్లీషు కవి
“యువ వీరులకు నివాళి… విల్ఫ్రెడ్ ఓవెన్ , ఇంగ్లీషు కవి” కి 2 స్పందనలు
-
Sir! Cattle అంటే సొమ్మలు! సొమ్ములు కాదు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
సాంబశివరావుగారూ,
విశాఖపట్నం, శ్రీకాకుళం మాండలికంలో పశువులకి “సొమ్ములు” అనే వ్యవహరిస్తారు. సొమ్మలు కాదు. రావిశాస్త్రిగారి ప్రఖ్యాత నవల “సొమ్ములుపోనాయండి” మీకు గుర్తుండే ఉంటుంది.
నా బ్లాగు చూడడానికి సమయం వెచ్చించినందుకు కృతజ్ఞతలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-

వ్యాఖ్యానించండి