శరత్ సంగీతం…. జార్జి జె. డాన్స్, కెనడా

Photo by Reggaeman. Courtesy Wikimedia Commons.

Licensed under a Creative Commons Attribution-Share Alike 3.0 Unported license.

***

వేసవి వన్నెలతో

రోజులు విసిగెత్తినపుడు

కపిలవర్ణాన్నీ,

బురద రంగునీ హత్తుకుని

రాలి పోగులుపడ్ద

ఎండుటాకులలో ప్రేమకోసమై వెదుకు.

తరచు

ప్రేమ

అలానే

రాలిపడుతుంటుంది.

.

జార్జి జె. డాన్స్.

Born October 28, 1953

కెనడా

George J Dance

Autumn Music

 .

When days grow bored

with summer hues,

embracing brown

and turbid gray,

then look for love

in fallen leaves,

for love too often

falls

that

way.

.

George J. Dance

Born October 28, 1953

Poem Courtesy: http://gdancesbetty.blogspot.in/2010/09/september-song-george-dance_20.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: