నీకు నా కవితలు నచ్చితే
సాయంత్రం వేళ వాటిని కొద్ది దూరంలో నీ వెనుక అనుసరించనీ.
అప్పుడు ప్రజలు అంటారు:
“ఈ త్రోవలో నేనొక రాకుమారి వెళ్ళడం చూశాను
తన ప్రియుడిని కలుసుకోడానికి …
(అప్పటికి చీకటి పడింది)
ఆమె వెనుక ఏమీ తెలియని, పొడగరులైన పొడవైన,
సైనికులు అనుసరించడం చూశాను.
.
ఇ. ఇ. కమ్మింగ్స్
అమెరికను కవి
If you like my poems… let them
స్పందించండి