మండుతున్న పొద… ఫాస్టర్ డేమన్, అమెరికను
ఈ అనంత విశ్వంలో నిలబడి ఒక రోజు
నీ చెప్పులు పక్కన విడిచిపెట్టు (నిశ్శబ్దం)
నా నగ్న శరీరాన్ని గాలికి అంకితం చేసి
అపుడు నా అంతరాంతరాలలోంచి పెనుబొబ్బతో
అంతే! అంతవేడీ, అంత వెలుగూ ఒక్కసారి చల్లారిపోయాయి
“మండుతున్న పొద… ఫాస్టర్ డేమన్, అమెరికను” కి 2 స్పందనలు
-
Goppa kavita. Adbhutamaina anuvaadam. Hrudayam virabuusina anubhuuti. Congrats and thanks Sir.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Thank you very much Ramaswamy garu for your blessings.
With best regardsమెచ్చుకోండిమెచ్చుకోండి
-
Leave a reply to NS Murty స్పందనను రద్దుచేయి