మండుతున్న పొద… ఫాస్టర్ డేమన్, అమెరికను
ఈ అనంత విశ్వంలో నిలబడి ఒక రోజు
నీ చెప్పులు పక్కన విడిచిపెట్టు (నిశ్శబ్దం)
నా నగ్న శరీరాన్ని గాలికి అంకితం చేసి
అపుడు నా అంతరాంతరాలలోంచి పెనుబొబ్బతో
అంతే! అంతవేడీ, అంత వెలుగూ ఒక్కసారి చల్లారిపోయాయి
2 responses to “మండుతున్న పొద… ఫాస్టర్ డేమన్, అమెరికను”
-
Goppa kavita. Adbhutamaina anuvaadam. Hrudayam virabuusina anubhuuti. Congrats and thanks Sir.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Thank you very much Ramaswamy garu for your blessings.
With best regardsమెచ్చుకోండిమెచ్చుకోండి
-
వ్యాఖ్యానించండి