Memories… Sivasagar, Telugu, Indian

The impression of the tear

My sweetheart shed in feigned anger

The memory of the funeral pyre

Kindled on the deathbed of a banyan tree

The flotsam rudder reminiscing

Its ship lost on the high seas

The heady recollection of his ultimate dream

Reflecting in Spartacus’s eyes

The resonance of the cock-a-doodle-doo

At the break of a new dawn…

Such impressions are ever green weapons …

Yesterday’s memories are today’s lighthouses…

And, Today’s memories are morrow’s marching songs.

.

Sivasagar

Image Courtesy: http://telugu.oneindia.in/sahiti/essay/2012/tribute-telugu-poet-sivasagar-099780.html
Image Courtesy: http://telugu.oneindia.in/sahiti/essay/2012/tribute-telugu-poet-sivasagar-099780.html

జ్ఞాపకాలు

.

ప్రియురాలి చిరుకోపంలో

చిందిన కన్నీటిచుక్క జ్ఞాపకం

వటవృక్షం మృత్యుశయ్యపై

చిగురించిన చితిమంట జ్ఞాపకం

నడిసముద్రంలో నావనుపోగొట్టుకున్న చుక్కాని

తీరాన్ని చేరటం జ్ఞాపకం

స్పార్టకస్ కన్నుల్లో

కైపెక్కిన తుది స్వప్నం జ్ఞాపకం

పొద్దుపొడిచే వేళ

కొక్కొరోకో జ్ఞాపకం

జ్ఞాపకాలు పదునెక్కిన ఆయుధాలు

నిన్నటి జ్ఞాపకాలు నేటి లైట్ హౌస్

నేటి జ్ఞాపకాలు రేపటి మార్చింగ్ సాంగ్.

.

శివసాగర్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: