అనువాదలహరి

Spiritless Life ….. Anveeksha, Telugu, Indian

After calling it a day,

Oblivious of the smiles

Of the inviting jasmines in her plait,

He enters home from office

Caressing his valentine… the cellphone

Serving him dutifully

Coffee, breakfast and lunch

To the hour

From morning to evening

Yet, without turning her eye off the TV,

She continues her soap operas in her dreams

Keeping the remote by her bed.

 The parched bonsai in the pot

Opens her heart out to the painted pattern on the floor

Of her listless waiting for somebody

To water her to turn a new leaf and laugh as usual.

The two little sparrows that hooted and

Played like the amorous couple of the house

For the few grains on the window-sill once,

Stopped visiting the place long ago.

Wondering what happened to the couple

That was so used to conversing with the moon,

The agonized window lost its color

And was standing speechless alone.

 .

 Anveeksha

Telugu, Indian

Anveeksha

Anveeksha, 38, hails from Hyderabad.  She is a Post Graduate in Telugu Literature and MBA from Ambedkar University.  She worked with Conqueror Technologies for  sometime as HR Manager and is presently a Management Trainer.  She says that she is trying to reinvent herself with the help of poetry.

యాంత్రికం

………………………….
సాయంత్రాన్ని మడిచి జేబులో వేసుకున్నాక
నవ్వుతూ పిలిచే మల్లెల్ని కూడా కరుణించకుండా
అతడు
సెల్ ఫోన్ని ప్రేమగా చూసుకుంటూ
ఇంటికొస్తాడు

ఉదయం
మధ్యాహ్నం
సాయంత్రాలకు
కాఫీ, టిఫిన్లు భోజనం పెట్టి
టీవీని వదలకుండా రాత్రి పడుకునేప్పుడు కూడా
రిమోట్ని పక్కనే పెట్టుకుని
సీరియళ్ళ కొనసాగింపు
కలల్లో చేస్తుందామే

ఎవరైనా ఇన్ని నీళ్ళు పోస్తే
మళ్ళీ ఓ సారి పచ్చగా నవ్వుతానని ఎదురుచూస్తూ
పెయింట్తో వేసిన ముగ్గుకు గోడు వెళ్ళబోసుకుంటుంది
హుండీలోని మొక్క..

ఒకప్పుడు ఇన్ని విత్తనాలు ఆ కిటికీ మీదుండేవని
ఆ ఇంట్లో ప్రేమపక్షుల కిలకిలనవ్వులతో పోటిపడి
అల్లరి చేయడానికోచ్చే పిట్టలు
ఆ ఇంటివైపుకు రావడమే మానేసాయ్

కిటికీ గుండా చంద్రునితో మాట్లాడే ఆ జంటకు
కొన్ని రోజులుగా ఏమయ్యిందో తెలియక
ఏడ్చీ ఏడ్చీ రంగువెలిసి ఆ కిటికీ
ఒంటరిదయ్యింది.

.

అన్వీక్ష

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: