బందీ… లిలీ ఏ లాంగ్, అమెరికన్ కవయిత్రి “నేను” అనబడే ఈ ఒంటరి జైలులో ఈ సృష్టి ప్రారంభానికి ముందునుండీ బందీని. నేను విడుదలయేసరికి, తెల్లని నక్షత్రధూళితో, ఈ లోకాలన్నీ పరిగెత్తాల్సిందే, మొదట పరిగెత్తి నట్టు. నేను గోడకేసి నాచేతులు బాదుకుంటాను, తీరా చూస్తే కొట్టుకుంటున్నది నాగుండెకే. ఎంత గుడ్డితనం! ఏమీ సంకెల! . లిలీ ఎ లాంగ్ (1862 – 1927) అమెరికను కవయిత్రి . Immured . Within this narrow cell that I call “me”, I was imprisoned ere the worlds began, And all the worlds must run, as first they ran, In silver star-dust, ere I shall be free. I beat my hands against the walls and find 5 It is my breast I beat, O bond and blind! . Lily A. Long (1862- 1927) American Poetess . Poem Courtesy: A Magazine of Verse. 1912–22 Ed: Harriet Monroe, (1860–1936) http://www.bartleby.com/300/15.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జనవరి 26, 2015
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు19th CenturyA Magazine of Verse. 1912–22AmericanHarriet MonroeLily A LongWoman అందమూ – నిర్మలత్వమూ… సాఫో, ప్రాచీన గ్రీకు కవయిత్రిII… లావొ జూ సంకలనం (చీనీ) నుండి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.