I still feel his hand on my shoulder…K Cube Varma, Telugu, Indian

I still feel his hand on my shoulder

I still feel we were walking together

In that road … less travelled

He used to climb over the deer-like hillocks

With his piercing cheetah-like looks…

I still feel his hand over my shoulder.

When he laughed sweetly

Lending his hand

I felt the moon were in my reach

I still feel his hand over my shoulder

when he talked,

The love and devotion of a farmer

For his cultivation reflected and touched a chord in me

I still feel his hand over my shoulder

As he subtly rendered

The elegiac lays making tiresomeness

And the distance imperceptible…

I still feel his hand over my shoulder

He always appeared to me

Like a coveted lover or a friend

And been a great solace.

I still feel his hand over my shoulder.

 

Oh my dear enemy!

That profile of his

With his fist raised as the bullet pierced his heart

Still steals my sleep.

 

I still feel his hand over my shoulder

.

Kumar Varma K.

(In memory of Comrade Kiran who became immortal at 18)

.

Kumara Varma

.

నాకింకా
నాకింకాఅతడిచేయినాభుజంపై
వున్నట్టేవుంది..

అతడునేనూకలసిదారులులేని
రాదారిలోనడుస్తున్నట్టేవుందిఅతడుచురుకైనచిరుతచూపులతో
జింకలారాళ్ళగుట్టల్నిసుతారంగా
తొక్కిపెడుతూయెక్కుతుంటే..

నాకింకాఅతడిచేయినాభుజంపై
వున్నట్టేవుంది..
అతడుఆప్యాయంగాచేయందిస్తూ
నవ్వుతుంటేఆకాశంలోచందమామ
అందినట్లేవుండేది..

నాకింకాఅతడిచేయినాభుజంపై
వున్నట్టేవుంది
అతడుమాటాడుతుంటేతనుచేస్తున్న
వ్యవసాయంపట్లరైతుకువున్న
నిబద్ధతకలిగినప్రేమవ్యక్తమై
గుండెనుతాకేదినాకింకాఅతడిచేయినాభుజంపైవున్నట్టేవుంది

అతడుఅలసటనుమరపిస్తూనన్నగా
స్మృతిగీతమాలపిస్తుంటే
నడకలోదూరంతెలియనితనం
నాకింకాఅతడిచేయినాభుజంపై
వున్నట్టేవుంది

అతడురహస్యప్రేమికుడిలానో
స్నేహితుడిలానోకనిపించి
గొప్పఓదార్పునిచ్చేవాడు..
నాకింకాఅతడిచేయినాభుజంపై
వున్నట్టేవుంది
అతడిగుండెల్లోదిగినతూటా

 

నవ్వుతూపిడికిలెత్తిన
రూపంనీకెన్నటికీ
నిద్రపట్టనీయదు
నాప్రియశతృవా


నాకింకాఅతడిచేయినాభుజంపై
వున్నట్టేవుంది

(18 ఏళ్ళకేఅమరుడైనకా. కిరణ్ స్మృతిలో)

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.