మూడు బొంతకాకులు … అజ్ఞాత కవి , 17 వ శతాబ్దం
మూడు బొంతకాకులు చెట్టుమీద కూచున్నాయి,
అందులో ఒకటి మిగతావాటితో అంది:
“అదిగో! దూరాన పచ్చనిపొలాల్లో
“లాభం లేదు. అతని వేట కుక్కలు పాదాల చెంత ఉన్నాయి.
అతని పెంపుడు డేగలు ఆకాశంలో పహారా కాస్తున్నాయి
కొంతసేపటికి అతని ప్రియురాలు వచ్చింది
అతని రక్తమోడుతున్న తలని పైకి ఎత్తింది.
అతన్ని తన భుజానికి ఎత్తుకుంది
ప్రభాతవేళ కాకుండా అతన్ని ఖననం చేసింది
ప్రతి సాధుపురుషుడికీ భగవంతుడు అటువంటి
“మూడు బొంతకాకులు … అజ్ఞాత కవి , 17 వ శతాబ్దం”కి ఒక స్పందన
-
అద్భుతమైన రచన
మెచ్చుకోండిమెచ్చుకోండి
వ్యాఖ్యానించండి