“ఎవరు మీరు?”
ఒక నల్ల కలువ…తుమ్మెదని అడిగింది
మంచుబిందు సులోచనాల్లోంచి
దాని భీకరమైన ఆకారం చూసి
ఆశ్చర్యపోతూ .
“నేనా అమ్మా,
నేను ప్రజా సేవకుణ్ణి
తేనె, మైనం పన్ను వసూలు చేసే బిల్లు కలెక్టర్ని.
నాకివ్వడానికి మీదగ్గర ఏమీ లేదా?”
బదులిచ్చేడు గండుతుమ్మెద.
.
(ఫాదర్) జాన్ బి టాబ్
(March 22, 1845 – November 19, 1909)
అమెరికను కవి.
.
Image courtesy:
http://catholiclane.com/john-b-tabb-americas-forgotten-priest-poet/
.
The Tax-Gatherer
.
“And pray, who are you?”
Said the violet blue
To the Bee, with surprise
At his wonderful size,
In her eye-glass of dew.
“I, madam,” quoth he,
“Am a publican Bee,
Collecting the tax
Of honey and wax.
Have you nothing for me?”
.
John B. Tabb.
(March 22, 1845 – November 19, 1909)
American Poet, Priest and Professor (of English)
Poem Courtesy:
http://www.gutenberg.org/files/34237/34237-h/34237-h.htm#Page_114

వ్యాఖ్యానించండి