వసంతంలో మల్లెల్ని అడిగాను
అతని మాటలు నిజమేనా అని,
చక్కగా, తెల్లగా విరబూచిన మల్లెలకి
అన్నీ తెలుసు.
పొలాలన్నీ బీడుపడి వివర్ణమయాయి
భీకరమైన శరదృతుప్రభావానికి.
ఇన్ని పారిజాతాలున్నాయి గాని,
ఒక్కదానికీ తెలీదే!
.
సారా టీజ్డేల్,
August 8, 1884 – January 29, 1933
అమెరికను కవయిత్రి
.

Leave a reply to Sudhakar స్పందనను రద్దుచేయి