స్వర్గంలో కాఫీ… జాన్ అగార్డ్, ఆఫ్రో-గయానీస్ కవి

మీరు స్వర్గంలో అడుగుపెట్టినపుడు

ఒక మంచి కప్పు కాఫీతోనూ

గంధర్వ గానంతోనూ

మీకు స్వాగతం లభిస్తుంది

కానీ, మీకు  అక్కడ

కెఫీన్ తీసిన కాఫీ మాత్రమే ఇచ్చినపుడు,

నరకంలోని ఫిల్టర్లనుండి

సైతాను తాజా ఎస్ప్రెస్సో ఘుమఘుమలు

మీ ముక్కుపుటాలమీద దాడి చేసినపుడు

మీరు క్రుంగిపోరూ?

.

జాన్ అగార్డ్

(21.6.1949)

ఆఫ్రో-గయానీస్ కవి.

.

.

Coffee In Heaven

.

You’ll be greeted

by a nice cup of coffee

when you get to heaven

and strains of angelic harmony.

But wouldn’t you be devastated

if they only serve decaffeinated

while from the percolators of hell

your soul was assaulted

by Satan’s fresh espresso smell?

 .

John Agard

(born 21 June 1949 in British Guiana)

Afro-Guyanese Poet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: