కలలు…. లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి

కలల్ని సజీవంగా ఉంచుకో!

ఎందుకంటే, కలలు గనక మరణిస్తే

జీవితం రెక్కలు తెగిన పక్షిలా

ఇక పైకి ఎగరలేదు.

కలల్ని గట్టిగా పొదువుకో!

ఎందుకంటే, కలలు గనక జారిపోతే

జీవితం మంచుకప్పిన మైదానంలా

ఊసరక్షేత్రమైపోతుంది.

.

లాంగ్స్టన్ హ్యూజ్

February 1, 1902 – May 22, 1967

అమెరికను కవి.

.

Langston Hughes

.

Dreams

.

Hold fast to dreams

For if dreams die

Life is a broken-winged bird

That cannot fly.

Hold fast to dreams

For when dreams go

Life is a barren field

Frozen with snow.

.

Langston Hughes

February 1, 1902 – May 22, 1967

American Poet

Poem Courtesy:

http://www.poemhunter.com/i/ebooks/pdf/langston_hughes_2012_2.pdf