గుర్తుంచుకోదగ్గ నవ్వు… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, జర్మన్- అమెరికను
మా ఇంట్లో అందమైన కర్టెన్లు వేలాడుతూ మరుగుపరిచే
మా అమ్మ ఒక వెర్రి చేప.
అని అంటూ తనుకూడా నవ్వేది, ఎలానవ్వాలో నాకు చూపించడానికి.
ఓ రోజు ఆ గోల్డ్ ఫిష్ ఐదూ చచ్చిపోయాయి
జర్మన్- అమెరికను
ఈ కవితలో అద్భుతమైన శిల్పం ఉంది. గొప్పకవులెప్పుడూ ప్రతీకలనీ, వాటిని వేటికి అనువర్తిస్తున్నారో ఆ వస్తువుకీ మధ్య గల సారూప్యాన్నీ చక్కగా వాడుకుంటారు.
We had goldfish and they circled around and around
My mother, poor fish,
And then she would smile, to show me how, and it was the
One day the goldfish died, all five of them,
German-born American Poet, Novelist and short-story Writer.
One response to “గుర్తుంచుకోదగ్గ నవ్వు… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, జర్మన్- అమెరికను”
-
నిజంగానే చిక్కని కవితాత్మ “తల్లి నవ్వుతుంది. ఎందుకు? వాటికి విముక్తి కలిగిందికదా అన్న సంతోషంతో. అంటే, తనకి మృత్యువుతప్ప వేరే విముక్తి మార్గం లేదని.”
మెచ్చుకోండిమెచ్చుకోండి

స్పందించండి