I teach a lesson… Raghavareddy Ramireddy, Telugu, Indian
A companioning footstep may cease or retrace…
పాఠం చెబుతున్నాను
“I teach a lesson… Raghavareddy Ramireddy, Telugu, Indian” కి 9 స్పందనలు
-
maayamaipoetunna maanaveeya koeNaanni gunDeloetuloenchi pekalinchi piDikiTapaTTukonni Jyotilaa prajwarillajaesaaru.abhinandanaalu meeku vinayamtoe samarpinchukunTunnaanu.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Ramachary Bangaru garu,
this is a fantastic poem by Raghavareddy garu… I join you in congratulating him.
with best regardsమెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
మూర్తి గారూ!నిజంగా మాటలు రావడం లేదు..ఆలూరి భుజంగరావు ని చదువుతోంటే అది అనువాదమని ఏ కోశానా అనిపించలేదు-ఇక్కడ మిమ్మల్ని చదువుతున్నా కూడా..సృజన లోని ఆత్మను ,ప్రాణాన్ని మూలంలోని లయతో సహా ఆంగ్లంలోకి తీసుకొచ్చిన మీకు..ఎలా అభినందనలు తెలపాలో..కృతఙ్నతలు చెప్పాలో..నిజంగా నాకు తెలీడంలేదు..
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
[…] ఈ కవితకు మూర్తి గారి ఇంగ్లీష్ అనువాదం ఇక్కడ చదవొచ్చు: https://teluguanuvaadaalu.wordpress.com/2013/10/13/i-teach-a-lesson-raghavareddy-ramireddy-telugu-ind… […]
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
రాఘవరెడ్డి గారు, మీకవిత చాలా చాలా బాగుంది! నేను ఒక పాతికేళ్లనుండి తెలుగు సాహిత్యం తో పరిచియం వుంది. మన ఒంగోలు జిల్లా నుండి సాహిత్య కారులు ఉన్నట్లు నాకు తెలియదు. నేను ప్రకాశం జిల్ల వాడినైనప్పటికి ప్రవాస రాష్ట్రం లో ఉన్నాను. ఈ మధ్య్ మీ లాంటి కొంతమంది రచయితలు, కవులు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ఈ జిల్లా నుండి ప్రశిద్ద రచయితలు ఎవరైనా ఉన్నారాండీ?
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
సర్!తిరుపాలు గారూ…బోలెడు కృతఙ్నతలండీ-మన జిల్లా నుంచి చాలా మంది సాహిత్యకారులు ఉన్నారు గదండీ-నాగభైరవ కోటేశ్వర్రావు గారు తెలిసే ఉంటారు మీకు-అంటరాని వసంతం కళ్యాణరావు మన జిల్లానేనే గదా-ఇటీవల అయితే…సీనియర్ కధారచయిత మొలకలపల్లి.కోటేశ్వర్రావు,మిత్తవ కధతో ప్రసిద్ధుడైన మంచికంటి,…ఇంకా పైడి తెరేష్ బాబు,ప్రసిద్ధ ఖదీర్ బాబు….,నిన్నమొన్నే మొదలు పెట్టినా మంచి ప్రోజ్ రాస్తున్న రమాసుందరి గారు…నన్నపనేని.రవి(కవి),శ్రీనివాసగౌడ్….ఇలా చాలామంది ప్రేమగా చదువుతూ..ఇష్టం గా రా రాస్తూ ఉన్నారు- nvs గారు అంతర్జాతీయవ్యవహారాలను అత్యంత సరళంగా..బాధ్యతగా విశ్లేషిస్తూ మంచిగా రాస్తున్నారు….-
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
రాఘవరెడ్డిగారు , చాలా థాంక్స్ అండీ! మీరు తెలియ జెసినందుకు. వీళ్లంత పుస్తకాలు వల్ల పరిచయమేకాని, వారు ఏ ప్రాంతమో తెలియదు. వివిధ రచయితలు వ్యక్తిగత వివరాలు తెలుస్తున్నప్పుడు అన్నీ ప్రాంతాలనుండీ రచయితలు ఉన్నారు మరి మా ప్రాంతం వారు ఎవరూ లేరా ? అనుకొంటు ఉండే వాడిని. అయితే నా విచారణలో ఎవరూ తెలియ రాలేదు. పైడీ తెరీషు బాబు గారి కవిత్వం చదివే టపుడు ఆయన తెలాంగాణ వారు ఐ ఉంటారు అనుకుండే వాడిని. కదీర్ బాబు గారి ‘్పుట్టుమచ్చ ‘ చాలా ఇష్టంగా చదివే వాన్ని. ఇక రమా సుందరి గారి వ్యాసాలు కధలు చదివి వారి భాషను పట్టి నెల్లూరు, ఒంగొలు వారై ఉంటారు అనుకున్నాను గాని .. తెలియ జేసి నందుకు ధన్య వాధాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
సారీ! కాధర్ భాషా పుట్టుమచ్చ.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
reddy garu-
excellent geyam– chala baagundhi sir
published any books — please e mail to me (hanamkonda@aol.com)
———————
buchi reddy gangula
californiaమెచ్చుకోండిమెచ్చుకోండి

Leave a reply to పాఠం – రాఘవరెడ్డి కవిత్వం. | వాకిలి స్పందనను రద్దుచేయి