తొలిపలుకు .. హొరేస్ హోలీ, అమెరికను కవి
ఆహ్! నేనొక నిపుణుడైన పనివాడి కత్తికింది
ఎందుకంటే నేనొక చోద్యానికి ప్రత్యక్ష సాక్షిని
నా గురించి
అమెరికను కవి
“O That I be
For I am a witness to a miracle
2 responses to “తొలిపలుకు .. హొరేస్ హోలీ, అమెరికను కవి”
-
కవిత, దానికి వ్యాఖ్యానం… రెండూ అద్బుతం. ఇంత అందమైన కవిత చదివి ఎన్నాళ్ళయిందో…
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
ఫణీంద్రగారూ,
కవి ఎప్పుడూ తాత్త్వికుడే. కవిత్వం అతని ఆలోచనాస్రవంతినుండి బయటపడ్డ ఒక కెరటం. జీవితం, దాని అర్థం, లేదా పరమార్థం ఏమిటి అన్న ప్రశ్న బుర్రదొలుస్తుంటే, తనని తాను అన్వేషించుకునే సిద్ధార్థుడిలా కవి కూడ తనసత్యాన్ని ఆవిష్కరించుకుందికి ప్రయత్నిస్తాడు. అందుకే కవి ఎప్పుడూ Humble గా ఉండగలుగుతాడు.
మనసుకట్టిపడెసే కవిత ఇది. మీకుకుడా నచ్చినందుకు ఆనందంగా ఉంది.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
స్పందించండి